Jump to content

అలహాబాద్ - కాన్పూర్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
అలహాబాద్ - కాన్పూర్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Kanpur Allahabad Intercity Express
సారాంశం
రైలు వర్గంఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ1 సెప్టెంబర్ 2012
మార్గం
మొదలుకాన్పూర్ సెంట్రల్
ఆగే స్టేషనులు6
గమ్యంఅలహాబాద్
ప్రయాణ దూరం193 కి.మీ. (120 మై.)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుసెకండ్ సీటింగ్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుపెద్ద గవాక్షాలు (కిటికీలు)
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు పైన
సాంకేతికత
రోలింగ్ స్టాక్స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) గరిష్టం
65 km/h (40 mph), విరామాలుతో సహా

అలహాబాద్ - కాన్పూర్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు కాన్పూర్, అలహాబాద్ నగరాల మధ్య నడిపే ఒక సూపర్ ఫాస్ట్ రైలు. ఇది 14 కోచ్‌లుతో నార్త్ సెంట్రల్ రైల్వే ముఖ్యమైన రైలు. ఇది 3 గంటల్లో కొద్దిగా కంటే ఎక్కువ కాలంలో 193 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. కాన్పూర్ సెంట్రల్ నుండి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ ద్వారా రైలు 01-09-2012 న ఝండా ఊపి ప్రారంచించడం జరిగింది.

22241 అలహాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్

సమయం పట్టిక

[మార్చు]

కాన్పూర్ సెంట్రల్ నుండి అలహాబాద్ వరకు - 12308

స్టేషను కోడ్ స్టేషను పేరు రాక సమయం బయలుదేరే సమయం
CNB కాన్పూర్ సెంట్రల్ బయలుదేరే స్టేషను 06:30
AUNG ఆంగ్ 07:08 ఆగి బయలు దేరుతుంది
BKం బిద్కి రోడ్ 07:18 ఆగి బయలు దేరుతుంది
FTP ఫతేపూర్ 07:42 ఆగి బయలు దేరుతుంది
KGA ఖగ 08:08 ఆగి బయలు దేరుతుంది
SRం సిరత్తు 08:28 ఆగి బయలు దేరుతుంది
BRE భర్వారి 08:45 ఆగి బయలు దేరుతుంది
ALD అలహాబాద్ 09:35 గమ్యస్థానం

అలహాబాద్ నుండి కాన్పూర్ సెంట్రల్ వరకు -22441

స్టేషను కోడ్ స్టేషను పేరు రాక సమయం బయలుదేరే సమయం
ALD అలహాబాద్ బయలుదేరే స్టేషను 18:30
BRE భర్వారి 19:02 ఆగి బయలు దేరుతుంది
SRం సిరత్తు 19:22 ఆగి బయలు దేరుతుంది
KGA ఖగ 19:44 ఆగి బయలు దేరుతుంది
FTP ఫతేపూర్ 19:42 ఆగి బయలు దేరుతుంది
BKం బింద్కి రోడ్ 20:45 ఆగి బయలు దేరుతుంది
AUNG ఆంగ్ 20:54 ఆగి బయలు దేరుతుంది
CNB కాన్పూర్ సెంట్రల్ 21:40 గమ్యస్థానం స్టేషను

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]