Jump to content

అలీ మొహమ్మద్ దార్

వికీపీడియా నుండి
అలీ మొహమ్మద్ దార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు జావైద్ ముస్తఫా మీర్
నియోజకవర్గం చదూరా

పదవీ కాలం
1996  2001
ముందు మీర్ ముస్తఫా
నియోజకవర్గం చదూరా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

అలీ మొహమ్మద్ దార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో చదూరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అలీ మొహమ్మద్ దార్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో చదూరా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024 శాసనసభ ఎన్నికలలో జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ యాసీన్ భట్ పై 17,218 ఓట్ల మెజారిటీ గెలిచి రెండవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Chadoora, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Ali Mohammad Dar wins Chadoora with 23567 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  3. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chadoora". Archived from the original on 9 July 2025.