అలెగ్జాండ్రియా గ్రంథాలయం
Jump to navigation
Jump to search
దేశము | టాలెమిక్ సామ్రాజ్యం |
---|---|
తరహా | జాతీయ గ్రంథాలయం |
స్థాపితము | Possibly during the reign of Ptolemy II Philadelphus (285–246 BC)[2][3] |
ప్రదేశము | అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
సేకరించిన అంశాలు | Any written works[4][5] |
గ్రంధాల సంఖ్య | Estimates vary; somewhere between 40,000 and 400,000 scrolls,[6] perhaps equivalent to roughly 100,000 books[7] |
ఇతర విషయాలు | |
సిబ్బంది / ఉద్యోగులు; | Estimated to have employed over 100 scholars at its height[8][9] |
అలెగ్జాండ్రియా గ్రంథాలయం ఈజిప్టు దేశంలో ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద గ్రంథాలయం. ఈ గ్రంథాలయం మౌసియాన్ అనే పరిశోధనా సంస్థలో భాగంగా ఉండేది. పురాతన గ్రీకు సాంప్రదాయంలో మ్యూసెస్ అంటే తొమ్మిది మంది కళా దేవతలు అని అర్థం.[10]
ఈ గ్రంథాలయం వల్లనే అలెగ్జాండ్రియా విజ్ఞాన సాధనకు కేంద్ర బిందువుగా విలసిల్లింది.[11] సా.పూ 2, 3 శతాబ్దాల్లో ప్రపంచంలో ప్రభావశీలురైన కొంతమంది ముఖ్యమైన పండితులు ఈ గ్రంథాలయంలో పని చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ Garland 2008, p. 61.
- ↑ Tracy 2000, pp. 343–344.
- ↑ Phillips 2010.
- ↑ MacLeod 2000, p. 3.
- ↑ Casson 2001, p. 35.
- ↑ Wiegand & Davis 2015, p. 20.
- ↑ Garland 2008, p. 60.
- ↑ Haughton 2011.
- ↑ MacLeod 2000, p. 5.
- ↑ Murray, S. A., (2009). The library: An illustrated history. New York: Skyhorse Publishing, p. 17
- ↑ Murray, Stuart (2009). The library: an illustrated history. New York: Skyhorse Publishing. p. 17. ISBN 978-1-61608-453-0. OCLC 277203534.