అలోపిబాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలోపిబాగ్ అనేది భారతదేశం, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక పట్టణ ప్రాంతం.[1] ఈ ప్రాంతం లోనే కుంభమేళా జరిగింది. సంగం, గంగా, యమునా నదుల సంగమానికి దగ్గరగా ఉంది. భారతదేశం లోని అత్యంత పురాతన హిందూ దేవాలయాలలో ఒకటైన అలోపి దేవి మందిర్ ఈ ప్రాంతంలోనే ఉంది. [2]అలోపిబాగ్ దరాగంజ్‌కి ఆనుకుని ఉంది.ఇది ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన శివారు ప్రాంతం. గంగానది ఒడ్డున ఉన్న అతి ముఖ్యమైన స్నానఘట్టం ఈ ప్రాంతంలోనే ఉంది.

కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం, మరాఠా యోధుడు శ్రీనాథ్ మహద్జీ షిండే సా.శ. 1772 లో ప్రయాగ సంగమం వద్ద నిర్మాణాత్మక పనులు చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Alopibagh: Latest News, Videos and Photos of Alopibagh | Times of India". The Times of India. Retrieved 2021-08-08.
  2. https://temples.vibhaga.com/temple/madhaveswari-devi-prayag-alopi-devi-mandir/

వెలుపలి లంకెలు[మార్చు]