అల్తాఫ్ అహ్మద్ వానీ
| అల్తాఫ్ కలూ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 | |||
| నియోజకవర్గం | పహల్గాం | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2014 – 2018 | |||
| నియోజకవర్గం | పహల్గాం | ||
శాసనమండలి సభ్యుడు | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| నివాసం | జమ్మూ కాశ్మీర్ | ||
అల్తాఫ్ అహ్మద్ వానీ (జననం 1972) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,[1] 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పహల్గాం నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]అల్తాఫ్ అహ్మద్ వానీ 2008లో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2008లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పహల్గాం నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను 2009లో శాసన మండలి సభ్యునిగా నియమించింది.[5]
అల్తాఫ్ అహ్మద్ వానీ 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పహల్గాం నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పహల్గాం నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి రఫీ అహ్మద్ మీర్ పై 13,756 ఓట్లు మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ India Today (23 December 2014). "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2024.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Pahalgam". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Pahalgam Constituency Election Results 2024: Pahalgam Assembly Seat Details, MLA Candidates & Winner" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2024.
- ↑ NewsX World (17 September 2024). "Altaf Ahmad Wani: The JKNC's Key Player In Pahalgam's Electoral Battle". the original నుండి 18 సెప్టెంబరు 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Pahalgam Assembly Result: Altaf Ahmend Wani Wins" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2024.
- ↑ News18 (8 October 2024). "Pahalgam FINAL Election Result 2024: Altaf Ahmad Wani of NC Wins by 13,756 votes" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)