అవంతిక హుందాల్
స్వరూపం
అవంతిక హుందాల్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009-ప్రస్తుతం |
అవంతిక హుందాల్ పంజాబీ టీవి, సినిమా నటి. హిందీ టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటిస్తోంది.[1] యే హై మొహబ్బతేన్ షోలో మిహికా పాత్రను పోషించింది.[2][3][4] మిస్టర్ & మిసెస్ 420 సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[5][6]
జననం
[మార్చు]అవంతిక హుందాల్ పంజాబ్ లో జన్మించింది. తండ్రి నవతేజ్ హుందాల్ సినిమా నటుడు.[2]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర |
---|---|---|
2009–2012 | మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ | ఆరుషి సక్సేనా/ఆరుషి తన్మయ్ శ్రీవాస్తవ్ |
2016–2019 | యే హై మొహబ్బతీన్ | మిహికా అయ్యర్/మిహికా రొమేష్ భల్లా |
2022 | మోసే ఛల్ కియే జాయే | ప్రీషా |
సినిమాలు
[మార్చు]- పంజాబీ
- 2013: బుర్రహ్ బుర్రాహ్ (హర్మాన్)
- 2014: మిస్టర్ & మిసెస్ 420 (లాడీ)[7]
- 2018: మిస్టర్ & మిసెస్ 420 రిటర్న్స్
- హిందీ
- 2008: బచ్నా ఏ హసీనో (మోనా)
మూలాలు
[మార్చు]- ↑ TNN (1 June 2013). "Avantika comes to big screen?". The Times of India. Retrieved 2023-03-11.
- ↑ 2.0 2.1 "Uri actor Navtej Hundal passes away". The Indian Express. April 9, 2019. Retrieved 2023-03-11.
- ↑ "Yeh Hai Mohabbatein's Mihika receives threats on social media after she turned negative on the show". India Today. March 15, 2018. Retrieved 2023-03-11.
- ↑ "Uri: The Surgical Strike Actor Navtej Hundal Dies In Mumbai". NDTV. Indo-Asian News Service. April 9, 2019. Retrieved 2023-03-11.
- ↑ India (5 March 2014). "Cast of Mr & Mrs 420 in city". The Indian Express. Retrieved 2023-03-11.
- ↑ "'Yeh Hai Mohabbatein' actress Avantika Hundal returns to sets after father & 'Uri' actor Navtej Hundal's death". AbpLive. April 26, 2019. Retrieved 2023-03-11.
- ↑ "Mr & Mrs 420". Times of India. January 17, 2018. Retrieved 2023-03-11.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అవంతిక హుందాల్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో అవంతిక హుందాల్