అవని పంచాల్
స్వరూపం

పతకాల రికార్డు | |||
---|---|---|---|
Competitor for ![]() | |||
Asian Games | |||
![]() |
2010 Guangzhou | Pairs Skating |
అవని భరత్ కుమార్ పంచాల్ (జననం 1991, ఆగస్టు 31) భారతీయ రోలర్ స్కేటర్. ఆమె కలిసి పెయిర్స్ స్కేటింగ్‌లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన 2010 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.[1][2]
జననం, విద్య
[మార్చు]అవని భరత్ కుమార్ పంచాల్ 1991, ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది.
అవని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని కలిగి ఉన్నది. విశాఖపట్నంలోని సంగివలసలోని అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదివింది. 2013లో పట్టభద్రురాలైంది.[3]