అవసరాల
Jump to navigation
Jump to search
అవసరాల తెలుగు వారిలో కొందరి ఇంటిపేరు. అవసరాల అన్న ఇంటిపేరు మధ్యయుగాల నాటి వృత్తి నుంచి వచ్చింది. అవసరాల అన్న రాజోద్యోగులు రాజు కాలోచితంగా చేయాల్సిన పనులను గుర్తుచేసే విభాగానికి సంబంధించినవారు.[1]
- అవసరాల అనసూయాదేవి ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత.
- అవసరాల కన్యాకుమారి : వాయులీన విద్వాంసురాలు.
- అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు.
- అవసరాల శ్రీనివాస్ ప్రముఖ సినిమా నటుడు, దర్శకుడు.
- అవసరాల సూర్యారావు ప్రముఖ తెలుగు రచయిత.
- అవసరాల ఇశ్రాయేలు (నాగన్న) గారు . జొన్నగిరి, మద్దికేర, వజ్రకరూర్, గుంటకల్, తాడిపత్రి, జూటుర్, క్రిష్టిపాడు అనేక ప్రాంతాలలో సంఘం స్థాపకుడు క్రిష్టియన్ బ్రదరన్ అసెంబ్లీ సంఘ అభివృద్ధి రాయలసీమ జిల్లాల్లో జరుగుటకు కారకుడు.
- అవసరాల రాజశేఖర్ ప్రముఖ దైవ జనులు గుంటకల్. వీరు రక్షణ పొందిన వారు.
- అవసరాల ఆనంద్ గారు దైవజనులు , సంగీత కళాకారులు
మూలాలు
[మార్చు]- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)