అష్నా జవేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్నా జవేరి
నగేష్ తిరయరంగం చిత్రం ప్రెస్ మీట్‌లో అష్నా జవేరి
జననం
అష్నా

అక్టోబరు 18
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం

అష్నా జవేరి (ఆంగ్లం: Ashna Zaveri) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తమిళ చిత్రాలలో నటించింది.[1]

కెరీర్[మార్చు]

అష్నా జవేరి వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం (2014) (తమిళం: வல்லவனுக்கு புல்லும் ஆயுதம்)తో సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళనాట అది విజయవంతమైన చిత్రం.[2][3][4] ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులనుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.[5] 2015 సంవత్సరం ఇనిమే ఇప్పడితన్‌ (తమిళం: இனிமே இப்படித்தான்)లో ఆమె మళ్లీ సంతానంతో కలిసి నటించింది.[6][7][8] ఈ సినిమాలోని ఆమె పాత్ర కోసం అష్నా జవేరి భాషపై పట్టు సాధించడానికి తమిళాన్ని అభ్యసించింది.[9] 2018లో ఆమె కలైయరసన్, ఆనందిలతో కలిసి టైటానిక్ కాదలుం కవుందు పోగుమ్ చిత్రంలో నటించింది.[10]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Film Role Notes
2014 వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం వానతి
2015 ఇనిమే ఇప్పడితన్ మహా
2016 మీన్ కుజంబుమ్ మన్ పనైయుమ్ పవిత్ర
2017 బ్రహ్మ.కామ్ మనీషా
2018 నగేష్ తిరైరంగం హిమజ ప్రియ
ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు సురేఖ
2022 అదియే ఓత తామరై విత్ ముగెన్ రావు దృశ్య సంగీతం
2022 టైటానిక్ కధలుం కవుందు పోగుం చిత్రీకరణలో ఉంది

మూలాలు[మార్చు]

  1. "Ashna Zaveri moves on to horror now". Deccan Chronicle.
  2. "Ashna Zaveri signs her next film - Times of India". The Times of India.
  3. "Ashna Zaveri to do her bit for the planet - Times of India". The Times of India.
  4. "How can any girl say no to Santhanam: Ashna - Times of India". The Times of India.
  5. "Review: Vallavanukku Pullum Aayudham is a forgettable film". Rediff.
  6. "'I'm Comfy Working with Santhanam Again'". The New Indian Express.
  7. "Ashna Zaveri in love with Santhanam! - Times of India". The Times of India.
  8. "Santhanam-Ashna Zaveri tie the knot? - Times of India". The Times of India.
  9. "Ashna Zaveri learns Tamil by watching movies - Times of India". The Times of India.
  10. "Kalai, Ashna and Anandhi in a romcom - Times of India". The Times of India.