అసలేం జరిగిందంటే..... (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసలేం జరిగిందంటే.....
.
అసలేంజరిగిందంటే?
అసలేం జరిగిందంటే.....
కృతికర్త: పి.వి.ఆర్.కె ప్రసాద్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): అసలేం జరిగిందంటే..... పి.వి.ఆర్.కె ప్రసాద్
ముద్రణల సంఖ్య: ఒకటి
ముఖచిత్ర కళాకారుడు: జి.పి.కుమార్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: యదార్థ సంఘటనలు
ప్రచురణ: ఎమొస్కో బుక్స్. సూర్యారావు పేట, విజయవాడ.
విడుదల: జనవరి ...2010
ప్రచురణ మాధ్యమం: తెలుగు సాహిత్యము
పేజీలు: 424
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-80409-13-9


శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్, IAS, అనేక ఉన్నత హోదాలతో బాటు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ.ఓ. గాను, ప్రధాన మంత్రి సలహా దారుని గాను, ఇలా అనేక పదవులను చేపట్టి వాటిలో ఎన్నో ఒడిదుడుకులను అత్యంత నేర్పుతో ఎదుర్కొన్నారు. తాను నిర్వర్థించిన ఎన్నో పదవులలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. రాజకీయ నాయకులకీ, పాలానా అధికారులకు మధ్యన వుండే మానవ సంబంధాల పరిమాణ క్రమాన్ని ఈ గ్రంథంలో చక్కగా కనబరిచారు. గతంలో ఈ కథనాలు స్వాతి సచిత్ర వార పత్రికలో దారావాహికంగా వచ్చేవి. వాటిని ఇప్పుడు గ్రంథ రూపంలో తెచ్చారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో Wheels Behind The Veil పేరుతో అనువదించారు.

రచన: పి.వి.ఆర్.కె ప్రసాద్

అధ్యాయాల జాబితా

[మార్చు]
  1. పరిచయం
  2. చెమటలు పట్టించిన బైండోవరు
  3. ముఖ్యమంత్రి నుంచి సమన్లు
  4. నాకు నచ్చని భూ సంస్కరణలు
  5. ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టానుట
  6. పదవి పీడ - కరెన్సీ బండ
  7. CM వెంగళరావు అడిగిన ఫేవరు
  8. నన్ను దోషిని చేసిన సంజయ్ గాంధీ
  9. నా పుట్టి ముంచిన జొన్న పంట
  10. రెవెన్యూ బోర్డుకి శ్రీముఖం
  11. ఖమ్మం పొమ్మంది - ఉప్పెన రమ్మంది
  12. మార్చి 31 మజా
  13. సంజీవరెడ్డి - కళా పీఠం
  14. శివ తాండవం
  15. మంత్రాలయ మఠంలో కాశ్మీరు అబ్దుల్లా
  16. ఆగ్రహ కెరటాలు
  17. CM కి నేను చాలా దగ్గర
  18. వారుణితో రొమాన్స్
  19. నన్ను నమ్మని కేంద్రం
  20. రాజేష్ పైలటూ - రైలింజనూ
  21. హార్బరులో యుద్ధం
  22. కేంద్ర మంత్రితో డీ
  23. ఇళ్ళు కూలగొట్టి 'నెహ్రూ ప్లేసు' కట్టి
  24. సమస్యల సుడిగుండం
  25. పరమ దుర్మార్గుడు PVRK ప్రసాద్
  26. PM దగ్గర నేను వద్దనుకున్న పోస్టు
  27. PM అధికారులూ - అంతఃకలహాలూ
  28. PV పాలనా రహస్యం
  29. PV పై క్షుద్ర పూజలు - సంజయ్ గాంధి
  30. YS గురించి PV చెప్పిన రహస్యం
  31. మన్మోహన్ సింగ్ రాజీనామా
  32. చంద్రజాలంలో PV
  33. ముఖ్యమంత్రిగా రజనీకాంత్
  34. మా ఇంట్లో అమితాభ్ బచ్చన్
  35. నేనొక జోకరు ముక్కని
  36. అయోధ్యలో PV రామాలయం
  37. నరసింహుడు-శ్రీనివాసుడు
  38. హవాలా రాకెట్టులో PV
  39. PV గారి ఎగిరే గుఱ్ఱం
  40. అమెరికాలో చంద్రబాబు నాయుడు
  41. పత్రికలపై మంత్రుల రుసరుస
  42. బ్రిటిష్ ప్రధానితో చంద్రబాబు
  43. హాంకాంగ్ అవినీతి
  44. నా ఇల్లు అమ్మి పెడతావా ప్రసాద్..?
  45. IAS గుండె లోతుల్లోంచి
  46. అసలేం జరిగిందంటే

శ్రవణ సంచిక

[మార్చు]

అసలేం జరిగిందంటే శ్రవణ సంచిక [1]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]