అహభునసబ్రహ్మర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి:

ప్రతీచీ దిశాం వర్ష ఋతూనాం విశ్వెదేవా దేవతా విట్ ద్రవిణం

సప్త దశాత్ స్త్సోమస్స ఉ వేకవింశ వర్తని స్త్రివత్సో వయో ద్వాపరో యానాం

పశ్చాద్వాతో వాతో (అ) హభూనస ఋషి

పడమటి దిశ యందు వర్ష ఋతువును సృష్టించెడి విశ్వెదేవతల తేజమై పది హేడు విధములుగా ఇరువది యొక్క తత్వము లందు విహరించు చైతన్య మూర్తియై, అహభువనస ఋషి (సంధ్యయందలి) ఎర్రని తేజముతో అవిర్భవించెను.


  • అహభువనస బ్రహ్మర్షి గోత్రం యొక్క

ఉప గోత్రాలు:

1. శ్రీ ఉప అహభువనస

2. శ్రీ భద్రదత్త

3. శ్రీ కాండవ

4. శ్రీ విశ్వరూప

5. శ్రీ శ్రీముఖ

6. శ్రీ త్వష్ట

7. శ్రీ యజ్ఞపాల

8. శ్రీ కుశధర్మ

9. శ్రీ తామ్రగర్భ

10. శ్రీ అతిదాత

11. శ్రీ లోకేశ

12. శ్రీ పద్మతక్ష

13. శ్రీ వితక్ష

14. శ్రీ మేధామతి

15. శ్రీ విశ్వమయ

16. శ్రీ బోధాయన

17. శ్రీ జాతరూప

18. శ్రీ చిత్రసేన

19. శ్రీ జయసేన

20. శ్రీ విఘనస

21. శ్రీ ప్రభోన్నత

22. శ్రీ దేవరా

23. శ్రీ వినయ

24.శ్రీ బ్రహ్మదీక్షిత

25. హరిధర్మ బ్రహ్మర్షులు