Jump to content

అహల్య (సినిమా)

వికీపీడియా నుండి
అహల్య
(1934 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు
తారాగణం కొచ్చర్లకోట రంగారావు
నిర్మాణ సంస్థ పయనీర్ ఫిల్మ్స్
భాష తెలుగు

అహల్య 1934 డిసెంబరు 31న విడుదలైన సినిమా. పయనీర్ పిలింస్ పతాకంపై ఈ సినిమాను కొచ్చెర్ల రంగారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] రామాయణం నుంచి స్వీకరించిన కథను ఆధారం చేసునుకుని రాశారు. అయితే సినిమా ఆర్థికంగా విఫలమైంది.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం, నిర్మాత: కె.రంగారావు
  • నిర్మాణ సంస్థ: పయనీర్ ఫిలింస్
  • నిర్మాత: కొచ్చర్ల కోట రంగారావు
  • విడుదల:31:12:1934.

మూలాలు

[మార్చు]
  1. "Ahalya (1934)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-11.
  2. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.