ఆంగ్ల సంఖ్యామానం లో స్థానవిలువలు
Jump to navigation
Jump to search
ఆంగ్ల సంఖ్యామానంలో మనకు కొన్ని స్థానవిలువలు మాత్రమే తెలుసు. మరికొన్ని స్థాన విలువలను ఈ క్రింది పట్టిక లో చూపడం జరిగింది.
ఆంగ్ల సంఖ్యామానం
[మార్చు]సంఖ్య పేరు | అర్థం | ఘాత రూపం | విస్తరణ రూపం |
ఒకటి | వేయి సహస్రాంశాలు | 100 | 1 |
వేయి | వేయి ఒకట్లు | 103 | 1, 000 |
మిలియన్ | వేయి వేలు | 106 | 1, 000, 000 |
బిలియన్ | వేయి మిలియన్లు | 109 | 1, 000, 000, 000 |
ట్రిలియన్ | వేయి బిలియన్లు | 1012 | 1, 000, 000, 000, 000 |
క్వాడ్రిలియన్ | వేయి ట్రిలియన్లు | 1015 | 1, 000, 000, 000, 000, 000 |
క్వింటిలియన్ | వేయి క్వాడ్రిలియన్లు | 1018 | 1, 000, 000, 000, 000, 000, 000 |
సెక్సిటిలియన్ | వేయి క్వింటిలియన్లు | 1021 | 1, 000, 000, 000, 000, 000, 000, 000 |
సెప్టెటిలియన్ | వేయి సెక్సిటిలియన్లు | 1024 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
ఆక్టిలియన్ | వేయి సెప్టెటిలియన్లు | 1027 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
మొనోలియన్ | వేయి ఆక్టిలియన్లు | 1030 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
డెసిలియన్ | వేయి మోనోలియన్లు | 1033 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
అన్ డెసిలియన్ | వేయి డెసిలియన్లు | 1036 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
డ్యూడెసిలియన్ | వేయి అన్ డెసిలియన్లు | 1039 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
క్వార్టర్ డెసిలియన్ | వేయి డ్యూడెసిలియన్లు | 1042 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
క్విన్ డెసిలియన్ | వేయి క్వార్టర్ డెసిలియన్లు | 1045 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
సెక్స్ డెసిలియన్ | వేయి క్విన్ డెసిలియన్లు | 1048 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
సెప్టెన్ డెసిలియన్ | వేయి సెక్స్ డెసిలియన్లు | 1051 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
ఆక్టోడెసిలియన్ | వేయి సెప్టెన్ డెసిలియన్లు | 1054 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
నొవెం డెసిలియన్ | వేయి ఆక్టోడెసిలియన్లు | 1057 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
విజింటిలియన్ | వేయి నొవెం డెసినియన్లు | 1060 | 1, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000 |
గూగోల్ | ** | 10100 | (పట్టిక దిగువ చూపబదినది) |
గూగోల్ ప్లెక్స్ | 10గూగోల్ | 10 (10100) | (పట్టిక దిగువ చూపబదినది) |
- గూగోల్ అనగా 10, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000
- గూగోల్ ప్లెక్స్ అనగా 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!