ఆండ్రే ది జెయింట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆండ్రేది జెయింట్
Billed height7 అడుగులు [1][2][3][4][5][6]
Billed weight520 కిలోల బరువు lb[1][2][6][7]
జననం(1946-05-19)1946 మే 19
పారిస్, ప్రాన్స్
మరణం1993 జనవరి 28(1993-01-28) (వయసు 46)[8][9]
పారిస్, ఫ్రాన్స్
Debut1966 జనవరి 25

ఆండ్రే ది జెయింట్ French: [ɑ̃dʁe ʁəne ʁusimɔf]; 1946 మే 19 – 1993 మే 28), మల్లయోధుడు నటుడు " ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతం "గా ఆయనను పిలుస్తారు. ఆయనకు చిన్నప్పటినుంచి కొన్ని అనారోగ్య కారణాలు ఉండటం వల్ల లావుగా అయ్యాడు. ఆయన లావు శరీరానికి ప్రసిద్ధి పొందాడు.

1966లో ఆయన మల్లయోధుడిగా తన కెరీర్ ను రంభించాడు. 1973 నుండి 1980ల మధ్యకాలం వరకు, ఆయన ఉత్తమ మల్లయోధులలో ఒకడిగా నిలిచాడు.వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అతన్ని భూమి మీద జీవించే వింత మనిషిగా అభివర్ణించింది. 1980 ప్రారంభంలో ఆయన తోటి మల్ల యోధుడు విలన్ మేనేజర్ బాబీ హీనన్‌తో కలిసి కొన్ని కుస్తీ మ్యాచ్లను ఆడాడు. ఆయన ప్రముఖ మల్లయోధుడు హల్క్ హొగన్‌తో కుస్తీలో పోటీపడి గెలిచాడు . 1990లో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది.

1993లో ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత అతన్ని డబ్ల్యూ డబ్ల్యూ హల్ ఆఫ్ ప్రేమ్ లోకి తీసుకుంది. అతను గుర్తించదగ్గ మల్ల యోధులలో ఒక్కడిగా మరణించిన తర్వాత గుర్తించబడ్డాడు.

బాల్యం[మార్చు]

ఆండ్రే ది జెయింట్ 1946 మే 19న [10] కౌలోమియర్స్, సీన్-ఎట్-మార్నేలో జన్మించాడు[11] అతని తండ్రి బల్గేరియన్ అతని తల్లి పోలిష్ . [11] అతను ఫ్రాన్స్ లో పెరిగాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. పుట్టినప్పుడు, ఆండ్రేది జెయింట్ బరువు 13 కిలోలుగా ఉండేది. చిన్నతనంలో, అతని శరీరం చాలా లావుగా ఉండేది. ఆయనకు చిన్నప్పుడు తల చాలా పెద్దగా ఉండేది. [11]

నట జీవితం[మార్చు]

నటించిన సినిమాలు[మార్చు]

సినిమా పేరు విడుదలైనసంవత్సరం పాత్ర గమనికలు
Casse-tête chinois పోర్ లే జుడోకా 1967 యుద్ధ వీరుడు సినిమా
ది సిక్స్ మిలియన్ డాలర్ మ్యాన్ 1976 సామ్ వాల్టన్ టెలివిజన్ కార్యక్రమం
సింఫోరియన్ 1978 టెలివిజన్ కార్యక్రమం
బిజె బేర్ 1981 మానీ ఫెల్చర్ టెలివిజన్ కార్యక్రమం
ది ఫాల్ గై 1982 కిల్లర్ టైఫూన్ టెలివిజన్ కార్యక్రమం
లెస్ బ్రిల్లంట్ 1982 జీన్ పెటిట్ టెలివిజన్ కార్యక్రమం
ది గ్రేటెస్ట్ అమెరికన్ హీరో 1983 రాక్షసుడు టెలివిజన్ కార్యక్రమం
కోనన్ ది డిస్ట్రాయర్ 1984 Dagoth (uncredited)[12] సినిమా
మిక్కీ మౌడ్ 1984 Himself[12] సినిమా
నేను ప్రజలను బాధపెట్టడం ఇష్టం. 1985 అతనే సినిమా
ది గూనీస్ ' 1985 అతనే సంగీతకారుడు
యువరాణి వధువు 1987 ఫెజ్జిక్ [13] సినిమా
వర్తకం అమ్మ 1994 సర్కస్ జెయింట్ ఈసినిమా, ఆయన మరణించిన తర్వాత విడుదల అయింది

మరణం[మార్చు]

ఆయన 46 సంవత్సరాల వయస్సులో రక్తప్రసరణ గుండె ఆగిపోవడం వల్ల నిద్రలో ఉండగానే మరణించాడు, . ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు సినిమాలో నటించాడు. ఆయన సాధారణంగా అమెరికాలో నివాసం ఉంటాడు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన తండ్రి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పారిస్‌కు వెళ్లాడు. [14]

అతను మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు పారిస్ లో జరగాలని కుటుంబ సభ్యులు భావించారు. దహనం చేయాలనే అతని కోరిక గురించి వారు తెలుసుకున్నప్పుడు, అతని మృతదేహాన్ని అమెరికా కు తరలించారు, అక్కడ ఆయన ఇష్టానుసారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు . .[15][16][17]

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; wwe-bio అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WMIII అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Krugman2009 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; LapradeHebert2013 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; biography.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. 6.0 6.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Picarello2002 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Hornbaker2012 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. Hébert & Laprade (2020), p. 387-388.
  9. "Copy of Andre the Giant's death certificate". Findadeath.
  10. "André the Giant Profile". Online World of Wrestling. Archived from the original on 21 September 2008. Retrieved 22 September 2008.
  11. 11.0 11.1 11.2 Hébert & Laprade (2020).
  12. 12.0 12.1 Krugman (2009), p. 79.
  13. "The Official Site of André the Giant: Biography". Archived from the original on 15 May 2010. Retrieved 27 May 2021.
  14. Associated Press (31 January 1993). "Andre the Giant, 46, Professional Wrestler (Obituary)". The New York Times. Retrieved 23 June 2008.
  15. "André the Giant". Biography. 13 January 1998. A&E Network. 
  16. "Andre the Giant lived, died in small N.C. town". WRAL News. Raleigh, NC. 24 March 2009. Retrieved 8 June 2012.
  17. Jason Hehir (director) (10 April 2018). André the Giant (film) (in ఇంగ్లీష్). HBO. Event occurs at [time needed].