ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు
స్వరూపం

- వ్యవసాయ, సహకార శాఖ
- పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ
- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
- ముఖ్యమంత్రి కార్యాలయం
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ
- ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ
- ఇంధన శాఖ
- పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ
- ఆర్ధిక శాఖ
- సాధారణ పరిపాలన శాఖ
- గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాఖ
- ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ
- అంతరంగిక (హోమ్) శాఖ
- గృహ నిర్మాణ శాఖ
- మానవ వనరుల అభివృద్ధి (పాఠశాల విద్యా శాఖ)
- మానవ వనరుల అభివృద్ధి (ఉన్నత విద్యా శాఖ)
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ
- సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ
- కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ
- న్యాయ శాఖ
- శాసన వ్యవస్థ
- పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ
- అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- ప్రణాళిక శాఖ
- ప్రభుత్వ రంగ సంస్థల శాఖ
- నిజ సమయ పాలన శాఖ
- రెవెన్యూ శాఖ
- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ
- సాంఘిక సంక్షేమ శాఖ
- రవాణా, రహదారులు, భవనముల శాఖ
- జల వనరుల శాఖ
- అనుసూచిత జన జాతుల (గిరిజనుల) సంక్షేమ శాఖ
- స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ