ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)
స్వరూపం
30.06.1975 నాడు రాష్ట్రంలోని అన్ని స్థాయిలలో విద్యను పర్యవేక్షించే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డిపిఐ) విభజించి పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యాశాఖ నిర్వహిస్తుంది. కళాశాలల సంఖ్య విపరీతంగా పెరిగినందున, పరిపాలన వికేంద్రీకరణకు గుంటూరు, రాజమండ్రి, కడపలలో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి [1]
ముఖ్య భాగాలు
[మార్చు]- విద్యాశాఖ[permanent dead link]
- రాష్ట్ర సాంకేతిక విద్య , శిక్షణ మండలి
- కళాశాల విద్య[permanent dead link]
- ఇంటర్మీడియట్ విద్య కమీషనర్ కార్యాలయము
- ఇంటర్మీడియట్ విద్యా మండలి Archived 2011-08-13 at the Wayback Machine
- తెలుగు అకాడమీ
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
- పాఠశాల విద్యా సంఘం
మూలాలు
[మార్చు]- ↑ "Commissionerate of Collegiate Education website". Archived from the original on 2010-02-08. Retrieved 2020-01-16.