ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
NCERT, Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (AP State Council for Education Research and Training, (APSCERT) ) 27-07-1967 న, అప్పటికే వున్న రాష్ట్ర విద్యాసంస్థ, రాష్ట్ర విద్యా, వృత్తిపర సలహా బ్యూరో, రాష్ట్ర వైజ్ఞానిక విద్య సమితి, రాష్ట్ర మూల్యాంకన సమితులను కలగలిపి ఏర్పడినది.[1]

లక్ష్యాలు[మార్చు]

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక సేవలలో వున్న ఉపాధ్యాయులకు, వారికి శిక్షణఇచ్చే ఉపాధ్యాయులకు శిక్షణ
  • విద్యా విషయాలలో ఆలోచనలు, సమాచార వినిమయానికి కేంద్రంగా వ్యవహరించుట
  • పాఠశాల విద్యావిషయక సలహాలు ఇచ్చుట
  • విద్యావిషయక కార్యక్రమాలపై అధ్యయనాలు, సర్వేలు చేయుట
  • విద్యా సమస్యలు, బోధనా పద్ధతులపై పరిశోధన కార్యకలాపాలను చేయట, సమన్వయం చేయుట
  • పుస్తకాలు, పత్రికలు, దృశ్యశ్రవణ సామాగ్రి తయారుచేయుట
  • రాష్ట్రంలో విద్యా కార్యక్రమాల ప్రభావాన్ని మూల్యాంకనం, అధ్యయనం చేయుట

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ జాలస్థలి". Archived from the original on 2015-08-01. Retrieved 2020-01-13.