Jump to content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2016

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను జి.వొ.నెం. 3643 ద్వారా ప్రకటించింది. మొత్తం 42 రోజుల సెలవులలో 19 దినాలు సాధారణ శెలవులు కాగా 23 దినాలు ఐచ్ఛిక శెలవులు.[1]

సాధారణ శెలవులు

[మార్చు]
క్ర.సం సందర్భం/పండుగ తేదీ వారం
1 భోగి 14.01.2016 గురువారం
2 సంక్రాంతి/పొంగల్ 15.01.2106 శుక్రవారం
3 కనుమ 16.01.2016 శనివారం
4 రిపబ్లిక్ డే 26.01.2016 మంగళవారం
5 మహాశివరాత్రి 07.03.2016 సోమవారం
6 హోళీ 23.03.2016 బుధవారం
7 గుడ్ ఫ్రైడే 25.03.2016 శుక్రవారం
8 బాబూ జగ్జీవన్‌రాం జయంతి 05.04.2016 మంగళవారం
9 ఉగాది 08.04.2016 మంగళవారం
10 డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి 14.04.2016 గురువారం
11 శ్రీరామనవమి 15.04.2016 శుక్రవారం
12 రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) 06.07.2016 బుధవారం
13 స్వాతంత్ర్య దినం 15.01.2016 సోమవారం
14 శ్రీకృష్ణ జన్మాష్టమి 25.08.2016 గురువారం
15 వినాయక చవితి 05.09.2016 సోమవారం
16 బక్రీద్ (ఈద్ ఉల్ అజా) 12.09.2016 సోమవారం
17 విజయదశమి 11.10.2016 మంగళవారం
18 మొహరం 12.10.2016 బుధవారం
19 మిలాద్ ఉన్ నబి 12.12.2016 సోమవారం
1 గాంధీ జయంతి 02.10.2016 ఆదివారం
2 దుర్గాష్టమి 09.10.2016 ఆదివారం
3 దీపావళి 30.10.2016 ఆదివారం
4 క్రిస్మస్ 25.12.2016 ఆదివారం

ఐచ్ఛిక శెలవులు

[మార్చు]
క్ర.సం సందర్భం/పండుగ తేదీ వారం
1 న్యూ ఇయర్స్ డే 01.01.2016 శుక్రవారం
2 యాజ్ దాహుమ్‌ షరీఫ్ 22.01.2016 శుక్రవారం
3 శ్రీ పంచమి 13.02.2016 శనివారం
4 హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్‌పురి జయంతి 23.02.2016 మంగళవారం
5 మహావీర్ జయంతి 19.04.2016 మంగళవారం
6 హజ్రత్ అలీ జయంతి 21.04.2016 గురువారం
7 షబ్ - ఎ- మిరాజ్ 05.05.2016 గురువారం
8 బసవ జయంతి 09.05.2016 సోమవారం
9 బుద్ధ పౌర్ణమి 21.05.2016 శనివారం
10 షబ్ -ఎ- బారాత్ 23.05.2016 సోమవారం
11 జుమాతుల్ విదా 01.07.2016 శుక్రవారం
12 రథయాత్ర 06.07.2016 బుధవారం
13 వరలక్ష్మీవ్రతం 12.08.2016 శుక్రవారం
14 పార్శీ నూతన సంవత్సరాది 17.08.2016 బుధవారం
15 శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ 18.08.2016 గురువారం
16 ఈద్ - ఇ -గదీర్ 20.09.2016 మంగళవారం
17 మహాలయ అమావాస్య 30.09.2016 సోమవారం
18 మహార్ణవమి 10.10.2016 సోమవారం
19 నరకచతుర్థి 29.10.2016 శనివారం
20 కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి 14.11.2016 శనివారం
21 అర్బయీన్ 21.11.2016 సోమవారం
22 క్రిస్మస్ ఈవ్ 24.12.2016 శనివారం
23 బాక్సింగ్ డే 26.12.2016 శనివారం
1 షహదత్ హజ్రత్ అలీ 26.06.2016 ఆదివారం
2 షబ్-ఎ-ఖద్ర్ 03.07.2016 ఆదివారం

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెలవులు 2016". Archived from the original on 2016-01-14. Retrieved 2016-01-02.