ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు
స్వరూపం
(ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్లు నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు రిజర్వేషన్లు
[మార్చు]ఇంతకు మునుపే బి.సి.లలో రిజర్వేషన్ పొందిన కులాలు (బి.సి.-బి. గ్రూపు) 1.దూదేకుల 2.లద్దాఫ్ 3.నూర్ బాషా 4.పింజారి
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల 4% రిజర్వేషన్లు పొందిన ముస్లిం సముదాయాలు (బి.సి.-ఇ. గ్రూపు)
కోటా పొందే కులాలు:
- అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
- అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
- దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తుర్కచక్ల, తుర్క చాకల, తురుక చాకలి, తులుక్కవన్నన్, టిసకలాస్, సకలాస్, చాకలాస్, ముస్లిమ్ రజకులు
- ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి గంటి ఫకీర్, గంట ఫకీర్లు, ఫకీర్ బుడ్‌బుడ్కి, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్
- గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాములవాళ్లు, కనికట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగ
- గోసంగి ముస్లిమ్, ఫకీర్ సాయెబులు
- గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలుగుర్రవాళ్లు
- హజమ్ నాయి, నాయి ముస్లిమ్, నవీద్ ముస్లిం
- లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ
- ఫకీర్ల, బోరెవాలె, దీర ఫకీర్లు, బొంతల
- ఖురేషి, కురేషి, ఖాసబ్, మరాఠి ఖాసబ్, కాటిక్, ఖాటిక్ ముస్లిం, కాసాబ్, ముస్లిం కటిక.
- షైక్, షేక్
- సిద్ధి యాబ, హబ్సి, జసి
- తుర్క కాశ, కుక్కుకొట్టే జింటసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట్ల, రోళ్లకు కక్కు కొట్టెవారు, పట్టర్ ఫోదులు, చక్కటకారె, తురక కాశ
- ఇతర కులాలు : (సయ్యద్, సైద్, సాయియద్, ముషేక్, ముఘల్, మొఘల్, పఠాన్, ఇరానీ, అరబ్, బొహర, బొహ్ర, షియా ఇమామి ఇస్మాయిల్, ఖోజా, కట్చి మెమన్, జమాయట్, నవాయత్ మినహాయించి)