ఆంధ్రభారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్జాలంలో శోధనాయంత్రం గల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనవాటిలో ఆంధ్రభారతి డాట్ కామ్ [1] ఒకటి.

ఈ వెబ్‌సైట్‌ను వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు నిర్వహిస్తున్నారు. దీనిలో 16 తెలుగు భాష నిఘంటువులు నిక్షిప్తం చేశారు. మొత్తం 71 నిఘంటువులు స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నానికి తానా సంస్థ సహకారాన్ని అందిస్తున్నది.[2],[3]

నిక్షిప్తమైన నిఘంటువులు[మార్చు]

 1. శబ్దరత్నాకరము (బహుజనపల్లి)
 2. బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
 3. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
 4. శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
 5. బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
 6. శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
 7. ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు)
 8. ఉర్దూ-తెలుగు నిఘంటువు (పతంగే)
 9. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
 10. సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)
 11. మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
 12. మాండలిక పదకోశం (తె.అ.)
 13. ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
 14. శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)
 15. కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం)
 16. తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)

వనరులు[మార్చు]

 1. ఆంధ్రభారతి డాట్ కామ్
 2. "ఇంటర్నెట్ లో తెలుగు డిక్షనరీలు, జంపాల చౌదరి వ్యాసం [[ఆంధ్రజ్యోతి]] వివిధ 16 [[ఏప్రిల్]] 2012" (PDF). మూలం (PDF) నుండి 2012-11-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-11-13. Cite web requires |website= (help)
 3. మన నిఘంటువులకు మంగళారతి ఆంధ్రభారతి -తెలుగు వెలుగు అక్టోబర్ 2012 పే 10-14