ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు
స్వరూపం
(ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు నుండి దారిమార్పు చెందింది)
శాఖ పేరు |
---|
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ |
ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ |
ఆర్థికశాఖ |
ఆర్థిక శాఖ (పధకాల నిర్వహణ విభాగం) |
ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్) |
కార్మిక, ఉపాధిశిక్షణ, కర్మాగారాలశాఖ |
గృహ నిర్మాణశాఖ |
న్యాయశాఖ |
చిన్నమొత్తాల పొదుపుశాఖ |
జలవనరుల శాఖ |
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్దిశాఖ |
పరిశ్రమలు, వాణిజ్యశాఖ |
పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతికశాఖ |
పశుపోషణ మత్స్యశాఖ |
పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్) |
పురపాలక సంఘ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ |
ప్రణాళికశాఖ |
ప్రభుత్వ సంస్థలశాఖ |
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమశాఖ |
మూలసౌకర్యాలు, పెట్టుబడుల శాఖ |
యువజన అభ్యున్నతి, పర్యాటక, సంస్కృతి శాఖ |
రవాణా, రోడ్లు, భవనాలశాఖ |
వర్షాభావ ప్రదేశాల అభివృద్ధిశాఖ |
వినియోగదారుల విషయాలు, ఆహారం, పౌర సరఫరాలశాఖ |
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ |
వ్యవసాయం, సహకార శాఖ |
శక్తి శాఖ |
శాసనసభా వ్యవహారాలశాఖ |
సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ |
సాంఘిక సంక్షేమ శాఖ |
సాధారణ పరిపాలనాశాఖ |
హోమ్ శాఖ |