ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము
పుస్తకం ముఖచిత్రం
కృతికర్త: బాలాంత్రపు రజనీకాంత రావు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర, సాహిత్య చరిత్ర
ప్రచురణ:
విడుదల: 1958


ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము గ్రంథాన్ని ప్రముఖ సంగీతకారుడు, చారిత్రికుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బాలాంత్రపు రజనీకాంత రావు రచించారు.[1]

రచన నేపథ్యం

[మార్చు]

దీనితో ఆంధ్రుల సంగీత సాహిత్యాల చరిత్రావగాహన 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి వచ్చింది. ఇప్పటికీ అందులో ఉన్న విషయాలు త్రోసిరాజన్న రచనలు రాలేదు.[2] ఆంధ్రవాగ్గేయకార చరిత్రము గ్రంథరచనకు గాను బాలాంత్రపు రజనీకాంతరావు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.

మూలాలు

[మార్చు]
  1. "Accolades for an achiever". P. SURYA RAO. The Hindu. 10 May 2013. Retrieved 8 February 2016.
  2. ఒక ఆధునిక ఆంధ్ర వాగ్గేయకారుని చరిత్రము Sakshi | Updated: January 28, 2015 23:00 (IST)

ఇతర లింకులు

[మార్చు]