ఆకాశం (పుస్తకం)
స్వరూపం
ఆకాశం | |
కృతికర్త: | బి.వి.వి.ప్రసాద్ |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | రమణ జీవి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవితా సంకలనం |
ప్రచురణ: | పాలపిట్ట బుక్స్ |
విడుదల: | ఆగస్ట్, 2011 |
పేజీలు: | 140 |
ఆకాశం బి.వి.వి.ప్రసాద్ రాసిన పుస్తకం.[1] ఇది 2012 సంవత్సరంలో శ్రీ ఇస్మాయిల్ కవితా పురస్కారం; స్నేహనిధి, హైదరాబాద్ వారి సాహిత్య పురస్కారం; గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి పురస్కారం పొందింది.[2]
రచన నేపథ్యం
[మార్చు]ఆకాశం బి.వి.వి.ప్రసాద్ 2010-11 లలో నాలుగు నెలల కాలంలో వ్రాసిన కవిత్వంతో ఆకాశం సంకలనం వెలువరించారు. సంకలనంలో మొత్తం 100 కవితలు ఉన్నాయి. 2011 ఆగస్టులో పాలపిట్ట బుక్స్ పుస్తకాన్ని ప్రచురించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ ఆకాశం (free) (Akasam - free ) By B.V.V.Prasad - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-09-30. Retrieved 2020-08-30.
- ↑ "అరచేతిలో ఆకాశం". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-10-12. Retrieved 2020-08-30.
- ↑ ఆకాశం:బి.వి.వి.ప్రసాద్:పాలపిట్ట బుక్స్:2011