ఆకాశం (2022 సినిమా)
Jump to navigation
Jump to search
ఆకాశం | |
---|---|
దర్శకత్వం | ఆర్.ఎ.కార్తీక్ |
రచన | ఆర్.ఎ.కార్తీక్ |
నిర్మాత | శ్రీనిధి సాగర్ పి. రూపక్ ప్రణవ్ తేజ్ |
తారాగణం | అశోక్ సెల్వన్ రీతూ వర్మ అపర్ణ బాల మురళి శివాత్మిక రాజశేఖర్ |
ఛాయాగ్రహణం | విదు అయ్యన్న |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థలు | వయాకామ్ 18 స్టూడియోస్ రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 4 నవంబర్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆకాశం 2022లో విడుదలైన తెలుగు సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వయాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 28న ట్రైలర్‌ను నటుడు నాని విడుదల చేశాడు.[1] అశోక్ సెల్వన్, రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘నీదాం ఒరు వానమ్’ పేరుతో, తెలుగులో 'ఆకాశం' పేరుతో నవంబర్ 4న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- అశోక్ సెల్వన్[3]
- రీతూ వర్మ
- అపర్ణ బాల మురళి
- శివాత్మిక రాజశేఖర్
- జీవా (అతిధి పాత్ర)
- ఈషా రెబ్బ (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: వయాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎ.కార్తీక్
- సంగీతం: గోపి సుందర్
- బ్యాగ్రౌండ్ స్కోర్: ధరన్ కుమార్
- సినిమాటోగ్రఫీ: విదు అయ్యన్న
- ఎడిటర్: ఆంథోనీ
- ఆర్ట్: కమల్ నాథన్
- పాటలు: సమ్రత్, శ్రేష్ఠ
- కోరియోగ్రఫీ: లీలావతి కుమార్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వినోత్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes Telugu (6 November 2022). "అశోక్ సెల్వన్ నటించిన 'ఆకాశం' ట్రైలర్ రిలీజ్.. నాని చేతుల మీదుగా విడుదల". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ Zee News Telugu (4 November 2022). "థియేటర్లలోకి ఏకంగా 8 సినిమాలు.. ఏమేం సినిమాలో తెలుసా?". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
- ↑ V6 Velugu (23 September 2022). "'ఆకాశం'లో అశోక్ సెల్వన్ డిఫరెంట్ లుక్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)