ఆకెళ్ళ
స్వరూపం
ఆకెళ్ళ అనునది తెలుగు, వైదిక, బ్రాహ్మణ ఇంటి పేరు.
- ఆకెళ్ళ కృష్ణమూర్తి, ప్రసిద్ధ రచయిత.
- ఆకెళ్ళ వంశీకృష్ణ : తెలుగు సినిమా దర్శకుడు
- ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐ.ఏ.యస్ శిక్షకుడు.
- ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ, ప్రసిద్ధ సినీ రచయిత.