ఆఖ్రీ సచ్
స్వరూపం
ఆఖ్రీ సచ్ | |
---|---|
రచయిత | సౌరవ్ దే |
దర్శకత్వం | రాబీ గ్రేవాల్ |
తారాగణం |
|
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 6 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ |
|
ఎడిటర్ | రాజేష్ జి. పాండే |
నిడివి | 31–50 minutes |
ప్రొడక్షన్ కంపెనీ | Nirvikar Films |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 25 ఆగస్టు 2023 22 సెప్టెంబరు 2023 | –
ఆఖరి సచ్ 2023లో విడుదలైన హిందీ వెబ్ సిరీస్. నిర్వికార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రీతి సిమోస్, నీతి సిమోస్, నిఖిల్ నంద నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించాడు. తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, నిఖిల్ నందా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను ఆగస్టు 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు.[1][2][3]
నటీనటులు
[మార్చు]- తమన్నా భాటియా - ఇన్‌స్పెక్టర్ అన్య స్వరూప్
- అభిషేక్ బెనర్జీ - భువన్
- శివన్ నారంగ్ - అమన్
- రాహుల్ బగ్గా - రాఘవ్
- డానిష్ ఇక్బాల్ - ఆదేశ్
- నిషు దీక్షిత్ - పూనమ్
- కృతి విజ్ - అన్షిక
- సంజీవ్ చోప్రా - జవహర్ సింగ్
- ఫిర్ దౌస్ హస్సన్ - సుబోధ్
ఎపిసోడ్స్
[మార్చు]ఎపిసోడ్ | పేరు | దర్శకత్వం | కథ | ప్రసార తేదీ | మూలాలు |
1 | "బ్రేకింగ్ న్యూస్: ఏక్ రహస్య" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 25 ఆగస్టు 2023 | [4] |
2 | "గిల్టీ హార్ట్: ఏక్ సాయా" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 25 ఆగస్టు 2023 | |
3 | "షాడోస్ ఆఫ్ ది పాస్ట్: వహెమ్" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 1 సెప్టెంబర్ 2023 | |
4 | "బ్లరింగ్ ది లైన్స్: అర్ధ సత్య" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 8 సెప్టెంబర్ 2023 | |
5 | "రివిలేషన్స్: ఖులాసా" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 15 సెప్టెంబర్ 2023 | |
6 | "ఫైనల్ కౌంట్‌డౌన్: సాధన" | రాబీ గ్రేవాల్ | సౌరవ్ దే | 22 సెప్టెంబర్ 2023 |
మూలాలు
[మార్చు]- ↑ "Aakhri Sach". The Times of India. ISSN 0971-8257. Retrieved 26 ఆగస్టు 2023.
- ↑ "'Aakhri Sach' trailer: Tamannaah Bhatia plays an investigative officer in this thriller". The Hindu (in Indian English). 11 ఆగస్టు 2023. ISSN 0971-751X. Retrieved 11 ఆగస్టు 2023.
- ↑ "Aakhri Sach screening: Tamannaah Bhatia,Vijay Varma, Sunil Grover, Kabir Khan and others attend". PINKVILLA (in ఇంగ్లీష్). 24 ఆగస్టు 2023. Archived from the original on 23 ఆగస్టు 2023. Retrieved 24 ఆగస్టు 2023.
- ↑ Watch Aakhri Sach Web series (in ఇంగ్లీష్), retrieved 25 ఆగస్టు 2023[permanent dead link]