ఆదిబుద్ధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమంతభద్రుడు తన ప్రజ్ఞాశక్తి సమంతభద్రితో ఆది బుద్ధుడుగా

బౌద్ధ సిద్ధాంతములో ఆదిబుద్ధుడు ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమమే దేగంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ధర్మకాయ రూపుడు. సృష్టి ప్రారంభించ ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధ నమ్మకము. వైరోచునుడు, అమితాభుడు, అక్షోభ్యుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అన్ని బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. టిబెట్ బౌద్ధుములో వజ్రధారుని, సమంతభద్రుని ఆదిబుద్ధుడుగా భావిస్తారు.

బయటి లింకులు[మార్చు]