ఆదిభట్ట నారాయణ దాస సారస్వత స్వాదము (పుస్తకం)
Jump to navigation
Jump to search
ఆదిభట్ట నారాయణ దాస సారస్వత స్వాదము ఒక విలక్షణమైన తెలుగు పుస్తకం. దీనిని యస్వీ. జోగారావు రచించగా 1992లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ముద్రించారు. దీనికి సంపాదకులు డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి.
రచయిత దీనిని మదరాసు స్వధర్మస్వారాజ్య సంఘం వ్యవస్థాపకులు, మహా మనీషి బహుదా మహానుభావుడు ఆధ్యాత్మ విద్యాధరాగ్రేసరుడు కలియుగ బలి చక్రవర్తి కీ.శే కౌతా సూర్యనారాయణరావుగారి దౌహిత్రుడు సహృదయ సమ్రాట్టు అంతర్వాణి వరేణ్యుడు శ్రీ బి.వి.వి.యస్. మణి గారికి, వారి సతీమణి గారికి అంకితం చేశారు.
విషయసూచిక
[మార్చు]- హరిదాస జగద్గురువు
- హరికథ - యక్షగానము - దాసుగారు
- సంగీత చతురాస్యుడు
- పరిశిష్టము
- కచ్ఛపీశ్రుతులు
- శృంగార సర్వజ్ఞము
- మేలుబంతి
- యశశ్చంద్రికలు
- పూజాపుష్పములు
- శ్రీ నారాయణదాస జీవిత పంచాంగము
- నారాయణదాస గ్రంథావళి
- చతురవచస్వి : చారుమనస్వి
మూలాలు
[మార్చు]- ఆదిభట్ట నారాయణ దాస సారస్వత స్వాదము, 37వ కృతి, జాతీయాచార్య యస్వీ. జోగారావు, సంపాదకుడు: డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖపట్నం, 1992.