ఆది శంకరాచార్య (1983 సినిమా)
Appearance
జగద్గురు ఆది శంకరాచార్య (1983 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ |
---|---|
భాష | తెలుగు |
ఆది శంకరాచార్య 1983లో విడుదలైన సంస్కృత సినిమా. నేషనల్ ఫిలిం డెవలప్ మెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు జి.వి.అయ్యర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సంగీతాన్ని సమకూర్చాడు.[1]
తారాగణం
[మార్చు]- సర్వదమన్ డి.బెనర్జీ
- ఎం.వి.నారాయణరావు
- మంజునాథ్ భట్
- లీలమ్మ నారాయణరావు
- ఎల్.వి.శారదారావు
- భరత్ భూషణ్
- టి.ఎస్.నాగాభరణ
- శ్రీనివాసప్రభు
- గోపాల్
- వి.ఆర్.కె.ప్రసాద్
- గోపాలకృష్ణ
- గాయత్రి బాలు
- బాలసుబ్రమణ్యన్
- బాలు భార్గవ
సాంకేతిక వర్గం
[మార్చు]- రచయిత: జి.వి.అయ్యర్
- సినీమాటోగ్రఫీ: మధు ఆంబట్
- ఎడిటర్: వి.ఆర్.కె.ప్రసాద్
- సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బి.వి.కారత్
- పాటలు: బాలమురళీకృష్ణ
- సెన్సార్ సర్టిపికేటు సంఖ్య: U-7306-MUM; 85470 తేదీ:1986 ఆగస్టు 1
మూలాలు
[మార్చు]- ↑ "Adi Shankaracharya (1983)". Indiancine.ma. Retrieved 2021-03-29.