Jump to content

ఆదోని రెవెన్యూ డివిజను

అక్షాంశ రేఖాంశాలు: 15°37′56″N 77°16′22″E / 15.63222°N 77.27284°E / 15.63222; 77.27284
వికీపీడియా నుండి

15°37′56″N 77°16′22″E / 15.63222°N 77.27284°E / 15.63222; 77.27284

ఆదోని రెవెన్యూ డివిజను
ఆదోని రెవెన్యూ డివిజన్ మ్యాప్
ఆదోని రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాకర్నూలు
పరిపాలన విభాగంఆదోని
Time zoneUTC+05:30 (IST)

ఆదోని రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం ఆదోనిలో ఉంది.[1]

మండలాలు

[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు ఉన్నాయి.

  1. ఆదోని మండలం
  2. మంత్రాలయం మండలం
  3. పెద్ద కడుబూరు మండలం
  4. కోసిగి మండలం
  5. కౌతాళం మండలం
  6. హొళగుంద మండలం
  7. యెమ్మిగనూరు మండలం
  8. నందవరం మండలం
  9. గోనెగండ్ల మండలం

మూలాలు

[మార్చు]
  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 ఏప్రిల్ 2022. Retrieved 3 మే 2022.