ఆనంద గోత్రీకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనంద గోత్రీకులు కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని పాలించారు పల్లవులను ఓడించి కందరుడు స్వాతంత్య్ర రాజ్యము స్ధాపించారు. వీరి రాజధాని కందారపురం.

శాసనాలు[మార్చు]

వీరి చరిత్రను తెలుసుకోవడానికి మూడు శాసనాలు మాత్రమే లభ్యమయ్యాయి. దామోదరవర్మ వేయించిన మట్టిపాడు తామ్రశాసనం, అత్తి వర్మ వేయించిన గోరంట్ల తామ్రశాసనం, చేజర్ల శిలా శాసనలు లభించాయి. దామోదరవర్మ 14 మంది బ్రాహ్మణులకు కంగూర గ్రామదానం అగ్రహారంగా ఇస్తూ, మట్టెపాడు శాసనం వేయించాడు.

రాజ్య పాలన[మార్చు]

కందరుని అనంతరం దామోదరవర్మ రాజ్యనికి వచ్చాడు, దామోదర వర్మ అనంతరం అత్తి వర్మ ఆనంద గోత్రికులలో చివర రాజు అత్తి వర్మ అనంతరం రాజ్యాన్ని విష్ణుకుండినులు ఆక్రమించారు. 

మతం[మార్చు]

ఆనంద గోత్రికులు శైవమతాన్ని ఆరాధించారు.

మూలాలు[మార్చు]