ఆప్రికాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆప్రికాట్
Apricots.jpg
Apricot fruits
Scientific classification
Kingdom
(unranked)
(unranked)
(unranked)
Order
Family
Genus
Subgenus
Section
Armeniaca
Species
P. armeniaca
Binomial name
Prunus armeniaca
Synonyms

Armeniaca vulgaris Lam.[1] Amygdalus armeniaca (L.) Dumort.[1]

ఆప్రికాట్ రోసేసి కుటుంబానికి సంబంధించిన పుష్పించే మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం Prunus armeniaca. రేగు పండ్ల చెట్ల వంటి చెట్లతో లేదా పొదలతో ఈ చెట్టును వర్గీకరించవచ్చు.

నమ్మదగని విధంగా సరిపడినంత పరిమితిలో పూర్వ చరిత్రలో పెద్ద ఎత్తున ఆప్రికాట్ ను పండించారు. ఆప్రికాట్ ను సీమ బాదం అని కూడా అంటారు.

వివరణ[మార్చు]

ఆప్రికాట్ 8 నుంచి 12 మీటర్ల (26 నుంచి 39 అడుగుల) ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను అడ్డుకొలత 40 సెంటీమీటర్ల పైన ఉండి దట్టంగా, విశాలంగా పందిరి వలె ఉంటుంది.

ఈ చెట్టు ఆకులు అండాకారాన్ని కలిగి 5 నుంచి 9 సెంటీమీటర్ల (2 నుంచి 3.5 అంగుళాల) పొడవుతో, 4 నుంచి 8 సెంటీమీటర్ల (1.6 నుంచి 3.1 అంగుళాల) వెడల్పుతో ఉంటాయి.

ఆకు చుట్టూ మొదలు నుండి కోస వరకు సొగసుగా అంచులు చంద్రాకారపు రంపం అంచుల వలె నునుపుగా ఉంటాయి.

ఆప్రికాట్ పుష్పాలు 2 నుంచి 4.5 సెంటిమీటర్ల (0.8 నుంచి 1.8 అంగుళాల) అడ్డుకొలతతో 5 తెలుపు, లేత ఎరుపు రంగు గల పూరేకులను కలిగి ఉంటుంది.

ఈ చెట్టు వసంత రుతువుకు ముందుగా పుష్పాలను లేక ఒకేసారి పుష్పాలను, చిగురు ఆకులను ఉత్పత్తి చేస్తుంది.

ఆప్రికాట్ పండు లోపల ఎరుపు రంగు పీచ్ పండు లోపల ఉండేటటు వంటి గట్టిగా ఉండే టెంకే వంటి విత్తనం ఉంటుంది.

ఈ పండు 1.5 నుంచి 2.5 సెంటిమీటర్ల (0.6 నుంచి 1 అంగుళం) అడ్డుకొలత కలిగి ఉంటుంది. (పెద్ద మొత్తాలలో ఆధునిక సాగు చేసే కొన్ని సాగులలో)

ఈ పండు ఎక్కువగా పసుపు, ఆరంజి రంగులతో ప్రక్కల ఎరుపు రంగు ఛాయలను కలిగి ఉంటుంది.

ఆప్రికాట్ పండు యొక్క ఉపరితలం మృదువుగా, మెత్తగా నున్నగా జారుతున్నట్టు ఉంటుంది. ఈ పండు లోపల ఉన్న టెంకెకు ఉండే పీచు చాలా పొట్టిగా ఉంటుంది.

సాగు , ఉపయోగాలు[మార్చు]

సాగు యొక్క చరిత్ర[మార్చు]

సాగు[మార్చు]

అధునాతన ఉత్పత్తి[మార్చు]

ఆప్రికాట్ టెంకె లోపలి పప్పు[మార్చు]

==ఔషధాల, ఆహారే

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఆహారేతర ఉపయోగాలు[మార్చు]

ప్రత్యుత్పత్తి[మార్చు]

సాంప్రదాయంలో[మార్చు]

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బాదం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


సూచికలు[మార్చు]