ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
Appearance
స్థాపన | జూలై 1961 యూకే |
---|---|
వ్యవస్థాపకులు | పీటర్ బెనిసన్ |
రకం | లాభాపేక్షరహిత అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | లండన్, యూకే |
కార్యస్థానం |
|
సేవలు | మానవ హక్కుల రక్షణ |
రంగంs | న్యాయ సహకారం, మాధ్యమ ప్రచారం, పరిశోధన, సంప్రదింపులు |
సభ్యులు | 70 లక్షలకు పైగా సభ్యులు, సహకరించేవారు |
సెక్రటరీ జనరల్ | కుమి నైడూ[1] |
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.
ప్రపంచంలోని ప్రజలందరూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.[2]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థల్లో ఆమ్నెస్టీ సంస్థది మూడో సుదీర్ఘమైన చరిత్ర. మొదటిది మానవహక్కుల అంతర్జాతీయ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్),[3] రెండోది బానిసత్వ వ్యతిరేక సమాజం (యాంటీ స్లేవరీ సొసైటీ).
ఇతర లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "New Secretary General Kumi Naidoo pledges support for African human rights defenders to hold the powerful to account". Amnesty International. 17 August 2018. Retrieved 26 September 2018.
- ↑ "Amnesty International's Statute". www.amnesty.org.
- ↑ Ronand, James; Ramos, Howard; Rodgers, Kathleen (2005). "Transnational Information Politics: NGO Human Rights Reporting, 1986–2000" (PDF). International Studies Quarterly. pp. 557–587. Archived from the original (PDF) on 18 March 2009.