Jump to content

ఆయనే మా ఆయన

వికీపీడియా నుండి
ఆయనే మా ఆయన
సినిమా పోస్టర్
దర్శకత్వంకలంజియం
నిర్మాతఎన్.ఎస్.బాబు
తారాగణంమురళి
ప్రకాష్ రాజ్
దేవయాని
ఛాయాగ్రహణంఆర్.ఎం.రామనాథ్ శెట్టి
కూర్పుపీటర్ బాబయ్య
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎస్.ఎస్.మూవీస్
విడుదల తేదీ
1998
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆయనే మా ఆయన ఎస్.ఎస్.ఎస్.మూవీస్ బ్యానర్‌పై ఎన్.ఎస్.బాబు నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.కలైంజియం దర్శకత్వంలో వచ్చిన పూమని అనే తమిళ సినిమా దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం : కలంజియం
  • నిర్మాత: ఎన్.ఎస్.బాబు
  • ఛాయాగ్రహణం: ఆర్.ఎం.రామనాథ్ శెట్టి
  • కూర్పు: పీటర్ బాబయ్య
  • సంగీతం: ఇళయరాజా
  • పాటలు:భారతిబాబు

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "నేతి పూతరేకు లాంటి" మనో, రాధిక భారతీబాబు
2 "నే పాడు ఈ పాట" ఎం.ఎం.కీరవాణి
3 "దండాలు దేవుళ్ళకి" మనో బృందం
4 "కొండగాలి ఈ వేళ" మనో, లలితా సాగరి బృందం
5 "లాలీ జోలాలీ" లలితా సాగరి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Aayane Maa Aayana (M. Kalangiyam) 1998". ఇండియన్ సినిమా. Retrieved 24 October 2022.