Jump to content

ఆరోన్ నై

వికీపీడియా నుండి
ఆరోన్ నై
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆరోన్ జేమ్స్ నై
పుట్టిన తేదీ (1978-11-09) 1978 నవంబరు 9 (వయసు 46)
హెర్‌స్టన్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2008/09Queensland
తొలి FC4 మార్చి 2004 Queensland - New South Wales
చివరి FC7 మార్చి 2008 Queensland - Victoria
తొలి LA10 అక్టోబరు 2004 Queensland - New South Wales
Last LA14 డిసెంబరు 2008 Queensland - Tasmania
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 8 20 7
చేసిన పరుగులు 380 330 33
బ్యాటింగు సగటు 29.23 19.41 6.60
100s/50s 1/2 0/0 0/0
అత్యధిక స్కోరు 102 43 20
వేసిన బంతులు 278 331 78
వికెట్లు 5 8 7
బౌలింగు సగటు 35.00 34.50 16.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/89 3/55 3/26
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 6/– 4/–
మూలం: CricInfo, 2022 22 January

ఆరోన్ జేమ్స్ నై (జననం 1978, నవంబరు 9) ఆస్ట్రేలియన్ క్రికెటర్.

జననం

[మార్చు]

ఆరోన్ జేమ్స్ నై 1978, నవంబరు 9న క్వీన్స్‌ల్యాండ్‌లో బ్రిస్బేన్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2004 - 2008 మధ్యకాలంలో క్వీన్స్‌లాండ్ తరపున ఆడాడు.[1] 2024 మార్చిలో న్యూ సౌత్ వేల్స్‌పై క్వీన్స్‌లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2][3] 2009–2010 సీజన్‌కు ముందు నైకి క్వీన్స్‌లాండ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయలేదు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Aaron Nye". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-01-22.
  2. Dawson, Andrew (22 January 2022). "Nye ready to emulate mates' success". The Courier-Mail. p. 31.
  3. "Bulls hand debut to Nye". ESPNcricinfo (in ఇంగ్లీష్). 5 July 2005. Retrieved 2022-01-22.
  4. Morton, Jim (25 June 2009). "Crik: Green Bulls sapped of stars". AAP Australian Sports News Wire.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆరోన్_నై&oldid=4182340" నుండి వెలికితీశారు