Jump to content

భవన నిర్మాణ శాస్త్రం

వికీపీడియా నుండి
(ఆర్కిటెక్చర్ నుండి దారిమార్పు చెందింది)

నివాస యోగ్యమైన నిర్మాణానికి చూడండి వాస్తుశాస్త్రం

మైసూర్ ప్యాలెస్

భవన నిర్మాణ శాస్త్రంను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, గ్రీకు భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మూలమైన నిర్మాణకర్త, వడ్రంగి, బేల్దారులను సూచిస్తుంది. భవన నిర్మాణ శాస్త్రంలో నిర్మాణ ప్రణాళిక, రూపకల్పన, నిర్మించడం ఉంటాయి. భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రి, నిర్మాణశైలిలో ఉపయోగించాల్సిన సాంస్కృతిక చిహ్నాలు, ఆకట్టుకునేలా కళాకృతులు భవన నిర్మాణ కర్తలు తరుచుగా గ్రహిస్తుంటారు. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ఎల్లప్పుడు గుర్తిండి పోయేలా చారిత్రాత్మక నాగరికతలు చారిత్రక భవన నిర్మాణ విజయానికి నాంది పలికాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]