ఆర్.ఎం. వీరప్పన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.ఎం. వీరప్పన్

సమాచార & హిందూ ధార్మిక శాఖ మంత్రి
పదవీ కాలం
30 జూన్ 1977 – 17 ఫిబ్రవరి 1980
పదవీ కాలం
9 జూన్ 1980 – 9 ఫిబ్రవరి 1985

స్థానిక పరిపాలన మంత్రి
పదవీ కాలం
10 ఫిబ్రవరి 1985 – 24 డిసెంబర్ 1987
పదవీ కాలం
24 డిసెంబర్ 1987 – 7 జనవరి 1988
పదవీ కాలం
7 జనవరి 1988 – 30 జనవరి 1988

విద్య & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
24 జూన్ 1991 – 12 మే 1996

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం సంయుక్త ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
1989 – 1993
Deputy వీ. ఆర్. నెదుంచెజియన్
ముందు స్థానం స్థాపించబడింది
తరువాత స్థానం రద్దు చేయబడింది

తమిళనాడు శాసనసభ నాయకుడు
పదవీ కాలం
7 జనవరి 1988 – 30 జనవరి 1988

వ్యక్తిగత వివరాలు

జననం (1926-09-09)1926 సెప్టెంబరు 9
వల్లతిరకోట్టై, పుదుకోట్టై జిల్లా, బ్రిటిష్ రాజ్
మరణం 2024 ఏప్రిల్ 9(2024-04-09) (వయసు 97)[1]
చెన్నై, భారతదేశం
రాజకీయ పార్టీ డిఎంకె , ఎఐఎడిఎంకె , ఎంజిఆర్ కజగం
తల్లిదండ్రులు రామసామి, దేవనై
జీవిత భాగస్వామి రాజమ్మాళ్
సంతానం 6
వృత్తి రాజకీయ నాయకుడు, సిని నిర్మాత

ఆర్.ఎం. వీరప్పన్ ( ఆర్.ఎం.వి లేదా రామ వీరప్పన్ అని కూడా పిలుస్తారు , 9 సెప్టెంబర్ 1926 - 9 ఏప్రిల్ 2024)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, తొలి ద్రావిడ నాయకుడు, సినీ నిర్మాత, స్క్రీన్ రైటర్.[2] ఆయన మూడు సార్లు శాసనమండలి సభ్యుడిగా, రెండు సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

పని చేసిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా తారాగణం గమనికలు
1964 దైవ తాయీ MG రామచంద్రన్ , సరోజా దేవి , MN నంబియార్
1966 నాన్ ఆనైయిట్టాల్ MG రామచంద్రన్ , సరోజాదేవి , KR విజయ
1967 కావల్కారన్ ఎంజీ రామచంద్రన్ , జయలలిత , శివకుమార్
1968 కన్నన్ ఎన్ కధలన్ MG రామచంద్రన్ , జయలలిత , వాణిశ్రీ
1969 కన్ని పెన్ జైశంకర్ , వాణిశ్రీ , లక్ష్మి , శివకుమార్
1971 రిక్షాకారుడు MG రామచంద్రన్ , పద్మిని , మంజుల
1973 మణిపాయల్ AVM రాజన్ , జయంతి , మాస్టర్ శేఖర్
1975 ఇధయక్కని MG రామచంద్రన్ , రాధా సలుజా
1980 ఓరు వెల్లాడు వెంగయ్యగిరడు శివకుమార్ , సరిత
1981 రానువా వీరన్ రజనీకాంత్ , చిరంజీవి , శ్రీదేవి
1982 మూండ్రు ముగం రజనీకాంత్ , రాధిక , సెంతామరై
1983 తంగ మగన్ రజనీకాంత్ , పూర్ణిమ జయరామ్ , జైశంకర్
1985 కక్కి సత్తాయి కమల్ హాసన్ , మాధవి , అంబిక
1986 మందిర పున్నాగై సత్యరాజ్ , నదియా , సుజిత
1987 ఊర్కవలన్ రజనీకాంత్ , రాధిక , రఘువరన్
1987 కాదల్ పరిసు కమల్ హాసన్ , రాధ , అంబిక
1988 పుతీయ వానం శివాజీ గణేశన్ , సత్యరాజ్ , రూపిణి , గౌతమి
1989 ఎన్ తంగై అర్జున్ , గౌతమి
1990 పనక్కారన్ రజనీకాంత్ , గౌతమి , విజయకుమార్
1990 నీల పెన్నే ఆనంద్ , దివ్య భారతి
1991 పుదు మనితన్ సత్యరాజ్ , భానుప్రియ , శరత్ కుమార్
1993 ఎంగ తంబి ప్రశాంత్ , సుభాశ్రీ , లక్ష్మి
1995 బాషా రజనీకాంత్ , నగ్మా , రఘువరన్
2006 ఎమ్ మగన్ భరత్ , గోపిక , నాజర్

మరణం[మార్చు]

ఆర్.ఎం. వీరప్పన్ అనారోగ్య కారణాలతో కడుపులో జ్వరం రావడంతో ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 ఏప్రిల్ 2024న మరణించాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Pushpa Narayan, Padmini Sivarajah (9 April 2024). "RM Veerappan dies in Chennai". The Times of India. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. The News Minute (9 September 2021). "RM Veerappan turns 95: A driving force in Tamil cinema and politics" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
  3. Eenadu (10 April 2024). "మాజీ మంత్రి వీరప్పన్‌ కన్నుమూత". Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
  4. The Hindu (9 April 2024). "R.M. Veerappan, the most trusted lieutenant of late MGR, passes away" (in Indian English). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.