ఆర్. శక్కరపాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. శక్కరపాణి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2021 - 2026
2016 - 2021
2011 - 2016
2006 - 2011
2001 - 2006
1996 - 2001
ముందు ఎన్.పి. నటరాజ్
నియోజకవర్గం ఒడ్డంచత్రం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ డీఎంకే

ఆర్‌. శక్కరపాణి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, 2011 నుండి 2016 చీఫ్ విప్‌గా, 2016 నుండి 2021 అసెంబ్లీలో డిఎంకె విప్‌గా పని చేసి, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్రఆహార, పౌర సరఫరా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్ల శాతం
199 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు 58.57 కే సెల్లముతు అన్నాడీఎంకే 26.08[4]
2001 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు 46.4 ఏటి సెల్లసామి అన్నాడీఎంకే 45.2[5]
2006 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు| 53.66 కెపి నల్లసామి అన్నాడీఎంకే 36.93[6] 36.93[7]
2011 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు 51.99 పి బాలసుబ్రమణి అన్నాడీఎంకే 43.14[8]
2016 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు 64.26 కే కిట్టుసామి అన్నాడీఎంకే 29.56[9][10]
2021 ఒడ్డంచత్రం డీఎంకే గెలుపు 54.51 నటరాజ్ ఎన్.పి అన్నాడీఎంకే 40.26[11]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Statistical report on Tamil Nadu Assembly election 1996" (PDF). Election Commission of India. 1996. p. 261. Retrieved 10 November 2013.
  5. "Statistical report on Tamil Nadu Assembly election 2001" (PDF). Election Commission of India. 2001. p. 257. Retrieved 10 November 2013.
  6. "Statistical report on Tamil Nadu Assembly election 2006". Election Commission of India. 2006. Retrieved 10 November 2013.
  7. "Statistical report on Tamil Nadu Assembly election 2006". Election Commission of India. 2006. Retrieved 10 November 2013.
  8. "Statistical report on Tamil Nadu Assembly election 2001" (PDF). Election Commission of India. 2011. p. 36. Retrieved 10 November 2013.
  9. "The verdict 2016". The Hindu. Chennai. 19 May 2016. p. 6.
  10. "Green cover". The Times of India. Chennai. 19 May 2016. p. 2.
  11. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.