ఆలూరు
Appearance
ఆలూరు, ఆల్లూరు లేదా ఆలూర్ పేర్లతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
ఆంధ్రప్రదేశ్ మండలాలు
[మార్చు]- ఆలూరు (కర్నూలు జిల్లా) - కర్నూలు జిల్లాలోని మండలం
- ఆల్లూరు (నెల్లూరు) - నెల్లూరు జిల్లాలోని మండలం
ఆంధ్రప్రదేశ్ గ్రామలు
[మార్చు]- ఆలూరు (తాడిపత్రి మండలం) - అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలానికి చెందిన గ్రామం
- ఆలూరు (పాచిపెంట) - విజయనగరం జిల్లా, పాచిపెంట మండలానికి చెందిన గ్రామం
- ఆల్లూరు (ఉయ్యాలవాడ) - కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలానికి చెందిన గ్రామం
- ఆల్లూరు (నందికోట్కూరు) - కర్నూలు జిల్లా, నందికోట్కూరు మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ మండలాలు
[మార్చు]తెలంగాణ గ్రామలు
[మార్చు]- ఆలూరు (ఆర్మూరు) - నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలానికి చెందిన గ్రామం
- ఆలూర్ (రైకల్) - కరీంనగర్ జిల్లా, రైకల్ మండలానికి చెందిన గ్రామం
- ఆలూర్ (ఘట్టు) - మహబూబ్ నగర్ జిల్లా, ఘట్టు మండలానికి చెందిన గ్రామం
- ఆలూర్ (జడ్చర్ల) - మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం
- ఆలూర్ (సారంగాపూర్) - అదిలాబాదు జిల్లా, సారంగాపూర్ మండలానికి చెందిన గ్రామం