ఆవిష్కార్ సాల్వి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవిష్కార్ సాల్వి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆవిష్కర్ మాధవ్ సాల్వి
పుట్టిన తేదీ (1981-10-20) 1981 అక్టోబరు 20 (వయసు 42)
ముంబై, మహారాష్ట్ర
ఎత్తు6 ft 0 in (1.83 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-పేస్
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 150)2003 ఏప్రిల్ 11 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2003 నవంబరు 18 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001–2013ముంబయి
2009–2011ఢిల్లీ డేర్ డెవిల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 4 62 52 19
చేసిన పరుగులు 4 306 54 16
బ్యాటింగు సగటు 2.00 10.92 6.75
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 4* 25 20* 10*
వేసిన బంతులు 172 10,343 2,475 389
వికెట్లు 4 169 71 18
బౌలింగు సగటు 30.00 25.72 26.30 29.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 7 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0 0
అత్యుత్తమ బౌలింగు 2/15 5/31 5/45 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 23/– 17/– 5/–
మూలం: CricketArchive, 2017 ఫిబ్రవరి 21

ఆవిష్కర్ మాధవ్ సాల్వి మహారాష్ట్రకు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడాడు. 2013లో ముంబై తరపున అతని చివరి మ్యాచ్ ఆడాడు.[1] ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[2]

జననం[మార్చు]

ఆవిష్కర్ మాధవ్ సాల్వి 1981, అక్టోబరు 20న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

తన రిటైర్మెంట్ తర్వాత 2018లో పుదుచ్చేరి ప్రధాన కోచ్‌గా తన కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు.[3] తన ఆధ్వర్యంలో జట్టు విజయాల కారణంగా అతను 2020లో పుదుచ్చేరి క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించబడ్డాడు.[4][5] సాల్వి ప్రస్తుతం అసైన్‌మెంట్ ప్రాతిపదికన ఒమన్‌కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Aavishkar Salvi profile and biography, stats, records, averages, photos and videos" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2023-08-04.
  2. "Meet India's most educated cricketer and it's not Rahul Dravid or Anil Kumble". Daily News and Analysis (in ఇంగ్లీష్). 2021-08-17. Retrieved 2023-08-04.
  3. Gupta, Gaurav (19 April 2020). "Coach Aavishkar Salvi relishes Oman challenge". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  4. "Aavishkar Salvi named head coach of Puducherry cricket team". The Times of India (in ఇంగ్లీష్). 4 July 2020. Retrieved 2023-08-04.
  5. Acharya, Shayan (4 July 2020). "Aavishkar Salvi joins Pondicherry as head coach". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  6. "Men's". Oman Cricket. Retrieved 2023-08-04.

బయటి లింకులు[మార్చు]