Jump to content

ఆవులవారి పాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°30′49″N 80°00′14″E / 16.513474°N 80.003943°E / 16.513474; 80.003943
వికీపీడియా నుండి
ఆవులవారి పాలెం
—  రెవిన్యూయేతర గ్రామం  —
ఆవులవారి పాలెం is located in Andhra Pradesh
ఆవులవారి పాలెం
ఆవులవారి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°30′49″N 80°00′14″E / 16.513474°N 80.003943°E / 16.513474; 80.003943
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం క్రోసూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522411
ఎస్.టి.డి కోడ్

ఆవులవారిపాలెం పల్నాడు జిల్లా లోని క్రోసూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం, ఈ ఊరు పిడుగురళ్ళ నుంచి క్రోసూరు వెళ్ళే దారిలో ఉంది. పిన్ కోడ్:522 411 ఇక్కడి జనాభా సుమారు 3000-4000 ఉంటుంది. గ్రామంలో అన్ని రకాల పంటలు పండుతాయి, ఆవులవారిపాలెంలో మొత్తం 2 పాఠశాలలు, 5 గుళ్ళూ ఉన్నాయి.

ఈ ఊరు నుంచి ఛాల మంధి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలలో ఉన్నారు.

  • ఫార్మ రంగం: గంగసాని నరసింహారెడ్డి, చింతా లక్ష్మణరెడ్డి, నెరాటి శ్రీనివాసరెడ్డి, అప్పిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మొదలగువారు,
  • కంప్యుటర్ రంగం: గంగసాని వీరరెడ్డి, అప్పిరెడ్డి నరసింహారెడ్డి, క్రిష్టిపాటి వీరారెడ్డి, పారెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలగువారు,
  • కన్‌స్ట్రక్షన్ రంగం: క్రిష్టిపాటి రామిరెడ్డి మొదలగువారు.

మూలాలు

[మార్చు]