ఆశా కాలే
Appearance
ఆశా కాలే | |
---|---|
జననం | ఆశా కాలే 1948 నవంబరు 23 |
ఇతర పేర్లు | గౌరీ నాయక్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1962-1996 |
జీవిత భాగస్వామి | మాధవ్ నాయక్ |
ఆశా కాలే (గౌరీ నాయక్), మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, సినిమా నటి.[1][2] 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వి. శాంతారామ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకుంది.
జననం
[మార్చు]ఆశా 1948 నవంబరు 23న మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో జన్మించింది. కొంతకాలం తన మామ బాలాసాహెబ్ ఇనామ్‌దార్ స్థాపించిన "కలాసంఘ్" సంస్థలో కూడా పనిచేసింది.
వ్యక్తిగతం
[మార్చు]ఆశాకు మాధవ్ నాయక్ తో వివాహం జరిగింది.
నటనారంగం
[మార్చు]నాటకరంగంలోకి అనేక నాటకాలలో నటించిన ఆశ, 1962లో వచ్చిన బైకొచా భావు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత చాలా సినిమాలలో గుర్తింపు పొందిన పాత్రలలో నటించింది.[3]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]- బైకొచా భావు (1962)
- తంబడి మాతి (1969)
- సతీచె వాన్ (1969)
- ఆశి రంగాలి రాత్ర (1970)
- గణనే ఘుంగురు హరవాలే (1970)
- చూడా తుజా సావిత్రిచా (1971)
- కుంకువాచ కరంద (1971)
- ఘర్ గంగేచ్య కతి (1975)
- జ్యోతిబచా నవాస్ (1975)
- హా ఖేల్ సవల్యాంచ (1976)
- బాల గౌ కాశీ అంగై (1977)
- ససుర్వశిన్ (1978)
- ఆయాత్య బిలావర్ నాగోబా (1979)
- అష్టవినాయక్ (1979)
- సన్సార్ (1980)
- సతీచి పుణ్యై (1980)
- హిచ్ ఖరీ దౌలత్ (1980)
- గనిమి కవా (1981)
- కైవారి (1981)
- చందనే షిన్‌పిత్ జా (1982)
- లక్ష్మీచి పాలే (1982)
- దేవతా (1983)
- థోర్లీ జావు (1983)
- కులస్వామిని అంబాబాయి (1984)
- మహర్చి మాన్సే (1984)
- అర్ధాంగి (1985)
- చోరచ్యా మనత్ చందనే (1984)
- బండివన్ మి యా సంసారి (1988)
- ఆయ్ పహిజే (1988)
- బంధన్ (1991)
- పుత్రవతి (1996)
నాటకాలు
[మార్చు]- ఏక్ రూప్ అనేక్ రంగ్
- ఏఖాది తరి స్మిత్రేషా
- గహిరే రంగ్
- గుంటాట హృదయ్ ఆయన
- ఘర్ శ్రీమంతచ
- దేవే దీనాఘరి ధవలా
- నల్ దమయంతి
- పాల్ఖునా
- ఫక్త్ ఎకచ్ కరణ్
- బీమన్
- మహారాణి పద్మిని
- ముంబైచి మనసే
- లహన్పన్ దేగా దేవా
- వర్షవ్
- వార్యాత్ మిసలాలే పానీ
- వహతో హై దుర్వాంచీ జూడీ
- విశ్వరుక్షచీ ఛాయా
- వేగల వహయచయ్ మాల
- సెట్ లూట్
- సీమెవరూన్ పరాత్ జా
- సంగీత సౌభద్ర
మూలాలు
[మార్చు]- ↑ "As a young girl, I was fascinated with Didi. Who wouldn't be?: Asha Kale". punemirror.com. 2022-02-07. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
- ↑ "Asha Kale: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 2013-11-20. Retrieved 2022-12-28.
- ↑ "Asha Kale movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-10-31. Retrieved 2022-12-28.