Jump to content

ఆశ్రమ్ (వెబ్ సిరీస్)

వికీపీడియా నుండి
Aashram
దస్త్రం:Aashram (poster).jpg
జానర్క్రైమ్ డ్రామా
ఛాయాగ్రహణంKuldeep Ruhil, Tejpal Singh Rawat, Avinash Kumar, Madhvi Bhatt
కథహబీబ్ ఫైసల్
దర్శకత్వంప్రకాష్ జాహ్
తారాగణంబాబీ డియోల్
Voices ofసంజయ్ మసూమ్
సంగీతంఅద్వైత్ నెమ్లేకర్
దేశంభారత దేశం
అసలు భాషహిందీ
సీజన్ల2 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య18 (list of episodes)
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ప్రకాష్ జాహ్
ప్రొడక్షన్ స్థానంభారత దేశం
ఎడిటర్సంతోష్ మండల్
డిస్ట్రిబ్యూటర్ఎం ఎక్స్ ప్లేయర్
విడుదల
వాస్తవ విడుదల28 ఆగస్టు 2020 (2020-08-28) –
present (present)
బాహ్య లంకెలు
Production website

ప్రకాష్ దర్శకత్వం వహించిన హిందీ భాషా క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. మొదటి సీజన్ ఓటిటి MX Playerలో ఉచితంగా 28 నుంచి ఆగస్టు 2020 విడుదల చేశారు.[1] [2]

ఈ వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్ కు చెందిన కాశీపూర్ వాలే బాబా జీవితంపై తెరకెక్కించబడింది. కాశీపూర్ వాలే బాబా(బాబీ డియోల్) ఒక వెనుకబడ్డ వర్గానికి చెందిన అమ్మాయి పమ్మి(అదితి పోహంకార్) ఒక సాయాన్ని పొంది త్వరలోనే అతని సోదరునితో కలిసి ఆశ్రమంలో చేరుతానని చెప్తుంది. అయితే మరోపక్క ఆ బాబా తన ఆశ్రమంలో ఒక ఊహించని పనులు కూడా జరుపుతుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఈ బాబా ఈ సిరీస్ ను ఎలా డామినేట్ చేసాడు?అతని దగ్గర చేరిన ఆ భక్తుల సంగతి ఏంటి అన్నదే సాలు కథ.

తారాగణం

[మార్చు]
  • బాబీ డియోల్ (కాశీపూర్ వాలే బాబా)
  • చందన్ రాయ్ సన్యాల్ (భోపా భాయ్ /భోపస్వామి )
  • పర్మిందర్ (ఆదితి పోహంకర్)

విడుదల

[మార్చు]

సీజన్ 1 28 ఆగష్టు 2020 సీజన్ 2 11 నవంబర్ 2020 లో MX ప్లేయర్‌లో ఉచితంగా విడుదల చేశారు.

మూలాలు

[మార్చు]
  1. "MX Player drops the trailer of 'Aashram'". National Herald.
  2. "Bobby Deol's Aashram, The Gone Game, Malayalam flick Veyil: Trailers released this week - Entertainment News , Firstpost". Firstpost. 18 August 2020.