ఆస్కార్ పిస్టోరియస్
వ్యక్తిగత సమాచారము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nickname(s) | Blade Runner; the fastest man on no legs; "Oz" Pistorius[1] He grew up in a Christian home,[2] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | Sandton, Johannesburg, Transvaal Province, South Africa | 1986 నవంబరు 22||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అల్మా మాటెర్ | University of Pretoria (did not graduate) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.84 మీ. (6 అ. 1⁄2 అం.) in prosthetics[3] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బరువు | 80.6 కి.గ్రా. (178 పౌ.) (2007)[4] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వెబ్‌సైటు | www.oscarpistorius.com | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | దక్షిణాఫ్రికా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | Running | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సంఘటన(లు) | Sprints (100, 200, 400 m) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
విజయాలు, బిరుదులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
World finals | 2005 Paralympic World Cup: 100 m (T44) – Gold; 200 m (T44) – Gold | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
National finals | 2007 South African Senior Athletics Championships: 400 m (T44) – Gold | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Paralympic finals | 2004 Summer Paralympics: 100 m (T44) – Bronze; 200 m (T44) – Gold 2008 Summer Paralympics: 100 m (T44) – Gold, 200 m (T44) – Gold; 400 m (T44) – Gold | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Highest world ranking | 100 m: 1st (2008)[5] 200 m: 1st (2008)[6] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత ఉత్తమ విజయాలు | 100 m (T44): 10.91 s (2007, WR)[8] 200 m (T44): 21.30 s (2012, WR)[9] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Updated on 6 September 2012. |
ఆస్కార్ లెనర్డ్ కార్ల్ పిస్టోరియస్ అలనాటి దక్షిణాఫ్రికా క్రీడాకారుడు. జన్మసిద్ధ లోపం వలన 11 నెలల వయసులో రెండు కాళ్ళూ కోల్పోయిన ఇతడు, కృత్రిమ పాదాలు (బ్లేడ్స్) ద్వారా పరుగు పందేలలో పాల్గొంటూ బ్లేడ్ రన్నర్ గా ఖ్యాతినొందాడు. కాళ్ళు లేని వాళ్ళకు నిర్వహించే పరుగు పందేలతో పాటు, మామూలు పందేలలో కూడా ఇతను పోటీ పడ్డాడు. పెరలింపిక్స్‌లోనూ, ఒలింపిక్స్‌లోనూ కూడా పాల్గొన్న క్రీడాకారుల్లో ఇతను పదవ వాడు. 2014 లో తన ప్రేయసిని హతమార్చినందుకు ఇతనికి ఐదేశ్శ కారాగార శిక్ష పడింది.[13]
నేరము - శిక్ష
[మార్చు]బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా తన తీర్పు వెలువరించారు. తన స్నేహితురాలిని తుపాకితో కాల్చిచంపినందుకు పిస్టోరియస్ ఐదు సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చారు.
2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన స్నేహితురాలు రీవా స్టీన్ క్యాంప్ ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. అయితే.. అది హత్య కాదని, హత్యకు దారితీసిన పరిస్థితి (కల్పబుల్ హోమిసైడ్) అని జడ్జి భావించారు. అందుకే ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మరో కేసులో మూడేళ్ల సస్పెండ్ శిక్ష కూడా పిస్టోరియస్ కు విధించారు.[13]
మూలాలు
[మార్చు]- ↑ Mr. Oscar "Oz" PISTORIUS, Who's Who of Southern Africa, 24.com, archived from the original on 27 ఏప్రిల్ 2009, retrieved 18 May 2007
- ↑ Nico Bougas (9 June 2012), Enabled not disabled: Oscar Pistorius: 'The fastest thing on no legs', Assistnews.net, archived from the original on 4 ఆగస్టు 2012, retrieved 21 అక్టోబరు 2014
- ↑ John Leicester (5 September 2012), "Column: History-maker Pistorius a hypocrite, too?", The Huffington Post, archived from the original on 6 సెప్టెంబరు 2012, retrieved 21 అక్టోబరు 2014
- ↑ Josh McHugh (March 2007), "Blade Runner", Wired, no. 15.03
- ↑ World wide ranking: T44 male 100 2008, International Wheelchair and Amputee Sports Federation, archived from the original on 15 జూలై 2008, retrieved 19 July 2008
- ↑ World wide ranking: T44 male 200 2008, International Wheelchair and Amputee Sports Federation, archived from the original on 15 జూలై 2008, retrieved 19 July 2008
- ↑ World wide ranking: T44 male 400 2008, International Wheelchair and Amputee Sports Federation, archived from the original on 15 జూలై 2008, retrieved 19 July 2008
- ↑ De Jongh Borchardt (19 March 2007), Oscar reaches for his dream, News24, archived from the original on 22 మార్చి 2007, retrieved 21 అక్టోబరు 2014
- ↑ "Oscar Pistorius: I proved my doubters wrong with world record in 200m heats at Paralympic Games". The Telegraph. London. 1 September 2012. Retrieved 18 July 2013.
- ↑ Jon Mulkeen (19 July 2011), Pistorius gets world and Olympic qualifier in Lignano: Double-amputee sprinter clocks 45.07 to guarantee his major champs selection, Athletics Weekly, archived from the original on 7 ఆగస్టు 2012, retrieved 21 అక్టోబరు 2014
- ↑ Oscar Pistorius closer to fulfilling Olympic dream, BBC Sport, 19 July 2011
- ↑ Double amputee Pistorius qualifies for track worlds, CBC Sports, 19 July 2011, archived from the original on 7 ఆగస్టు 2012, retrieved 21 అక్టోబరు 2014
- ↑ 13.0 13.1 http://www.independent.co.uk/news/people/live/oscar-pistorius-sentenced-live-athlete-to-find-out-if-he-is-jailed-over-culpable-homicide-of-reeva-steenkamp-9807382.html Archived 2014-10-21 at the Wayback Machine">
బయటి లంకెలు
[మార్చు]- Official website of Oscar Pistorius
- Oscar Pistorius's profile on paralympic.org