ఆస్పెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్పెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా ఎ.ఓ.పి కంప్యూటర్ పరిభాషలో ఒక ప్రోగ్రామింగ్ విధానము. వివిధ అప్లికేషన్లలో అందరూ పంచుకునే కొన్ని సాధారణ విధులను వేరు చేయడానికి దీనిని వాడుతారు. కొత్తగా వస్తున్న దాదాపు అన్ని వెబ్ ఆధారిత భాషలన్నీ ఈ విధానాన్ని మద్దతు ఇస్తున్నాయి.

ముఖ్య భాగాలు[మార్చు]

  • అడ్వైజ్
  • జాయింట్ పాయింట్
  • పాయింట్ కట్
  • ప్రాక్సీ

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]