స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్
దస్త్రం:Spring Framework.png
అభివృద్ధిచేసినవారు స్ప్రింగ్ సోర్స్
సరికొత్త విడుదల 3.0.5 / అక్టోబరు 29, 2010 (2010-10-29)
ప్రోగ్రామింగ్ భాష జావా
నిర్వహణ వ్యవస్థ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్
వేదిక జావా విర్చువల్ మిషన్
రకము అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్
లైసెన్సు అపాచే లైసెన్సు 2.0
వెబ్‌సైట్ http://www.springsource.org

స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్' జావా ఆధారిత ఓపెన్ సోర్స్ ఫ్రేమ్్‌వర్క్. దీనిని అంతర్జాల ఆధారిత అప్లికేషన్లు (web enterprise applications) ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

నేపధ్యము

[మార్చు]

జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ (JEE) లోని కొన్ని పరిమితులు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణకు దారి తీశాయి.

విభాగాలు (modules)

[మార్చు]
జుర్గెన్ హోల్లర్ అందించిన స్ప్రింగ్ ఎంవిసి/వెబ్ రియాక్టివ్ ప్రెజెంటేషన్

ఉపయోగాలు

[మార్చు]
  • ఇది చాలా తేలికపాటి (leight weight) ఫ్రేమ్ వర్క్. అనగా దీని పరిమాణము (size) చాలా తక్కువ.
  • దీనిని విభాగాలవారిగా వాడుకోవచ్చును. అనగా మొత్తం అన్ని సౌకర్యాలు కాకుండా అవసరమైన సౌకర్యాలనే వాడవచ్చు.
  • ఇది పూర్తిగా ఉచితము, వాడుకరుల సందేహాలకు ఉచితముగా సమాధానాలు ఇచ్చే గుంపులు కూడా అంతర్జాలంలో ఉన్నాయి.

బయటి లింకులు

[మార్చు]