ఇంకేంటి నువ్వే చెప్పు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంకేంటి నువ్వే చెప్పు
దర్శకత్వంశివ శ్రీ
నిర్మాతడా. మళ్ల విజయ ప్రసాద్‌
ఛాయాగ్రహణంజి.సెల్వ కుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర్ రావు
సంగీతంవికాస్ కురిమెళ్ళ
నిర్మాణ
సంస్థ
వెల్ఫేర్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ
6 జనవరి 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇంకేంటి నువ్వే చెప్పు 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ బ్యానర్ పై డా. మళ్ల విజయ్‌ ప్రసాద్‌ నిర్మించిన శివ శ్రీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఆడియోను 10 డిసెంబర్, 2016న విడుదల చేశారు.[2][3][4] సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 06, 2017న విడుదలైంది.

సంధ్య, శివ ఇద్దరు ప్రేమించుకుంటారు. వారిద్దరూ గతంలో తమ సంబంధం కోసం మొబైల్స్ మైంటైన్ చేస్తుంటారు. అలా ఉన్న వారి మధ్య ఒకరోజు తీవ్ర గొడవల వల్ల ఇద్దరు తమ ఫోన్లను విసిరిపడేస్తారు. వాటిలో సంధ్య ఫోన్ కార్తీని శివ ఫోన్ నీలుని చేరుతుంది. దాంతో కొత్తగా శివ, నీలు, సంధ్య, కార్తీ ల ప్రేమ కథ మొదలవుతుంది. అలా మొదలైన ఆ నలుగురి ప్రేమ కథ ఎలా సాగింది ? వారి ప్రేమలో ఎలాంటి చిక్కులు వచ్చాయి ? వాళ్ళు అవి ఎలా పరిష్కరించుకున్నారు ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • సన్ని
  • అక్షిత
  • ప్రశాంత్
  • ప్రసన్న
  • సుమన్
  • మణికంఠ
  • మధునందన్
  • యాంకర్ భార్గవి
  • ఫిస్ వెంకట్

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 December 2016). "మా సినిమాపై నమ్మకం ఉంది". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
  2. Sakshi (11 December 2016). "ఇంకేంటి నువ్వే చెప్పు!". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
  3. The Hindu (10 December 2016). "Inkenti Nuvve Cheppu audio launch today" (in Indian English). Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
  4. Mana Telangana (18 December 2016). "సందేశాత్మకంగా 'ఇంకేటి నువ్వే చెప్పు'". Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.