ఇంక్ కార్ట్రిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంక్‌జెట్ ప్రింటర్‌లో వ్యవస్థాపించబడిన రెండు కార్ట్రిడ్జ్లు (ఒకటి నల్ల సిరాతో, ఒకటి రంగుల సిరాతో

ఇంక్ కార్ట్రిడ్జ్ (Ink cartridge లేదా ఇంక్‌జెట్ కార్ట్రిడ్జ్ - inkjet cartridge) అనేది ఇంక్‌జెట్ ప్రింటర్ యొక్క ఒక భాగం ఇది ఇంకును కలిగియుంటుంది ఇది ప్రింటింగ్ సమయంలో పేపర్ పై ఇంకులను అద్దుతుంది.