ఇంటిని దిద్దిన ఇల్లాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంటిని దిద్దిన ఇల్లాలు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం అవినాషి మణి
తారాగణం కె.ఆర్.విజయ
సుజాత
కమల్ హాసన్
జయసుధ
విడుదల తేదీ 12 మే 1978 (1978-05-12)
దేశం భారత్
భాష తెలుగు

ఇంటిని దిద్దిన ఇల్లాలు 1978 మే 12న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఆయిరతిల్ ఒరుతి అనే పేరుతో 1975లో వెలువడిన తమిళ సినిమా దీని మాతృక. నందన్ చిత్ర పతాకంపై దోనేపూడి రమేష్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మణి దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, సుజాత, కమలహాసన్ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[2]

తారాగణం[మార్చు]

తారాగణం[మార్చు]

 • కె. ఆర్. విజయ జనకిగా
 • కె. బాలాజీ గోపిగా
 • శ్రీకాంత్ సతీష్ గా
 • సుజాత లక్ష్మిగా
 • కమల్ హాసన్ కమల్ గా
 • జయసుధ సుధగా
 • తెంగై శ్రీనివాసన్ కబలిశ్వరన్
 • మనోరమ సింగారిగా
 • సురులి రాజన్ శివకోలుంతుగా
 • ఎ. శకుంతల
 • ఎస్. వి. రామదాస్ పరాంతమాన్ (అతిథి పాత్ర)
 • సుకుమారి పోలీసు జైలర్‌గా (అతిథి పాత్ర)
 • ఎస్. ఎ. అశోకన్ (అతిథి పాత్ర)

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: అవినాషి మణి
 • నిర్మాత: దోనేపూడి రమేష్
 • సంగీతం: కె.చక్రవర్తి

మూలాలు[మార్చు]

 1. https://indiancine.ma/BEBX/info
 2. "Intini Didina Illalu (1978)". Indiancine.ma. Retrieved 2020-08-17.

బయటి లింకులు[మార్చు]