అక్షాంశ రేఖాంశాలు: 23°58′N 91°25′E / 23.967°N 91.417°E / 23.967; 91.417

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా
ఇతర పేర్లు
ఐఐఐటీ
రకంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం
స్థాపితం2018
డైరక్టరుహెచ్.కె. శర్మ
విద్యాసంబంధ సిబ్బంది
50
విద్యార్థులుసుమారు 300
స్థానంఅగర్తలా, త్రిపుర, భారతదేశం
23°58′N 91°25′E / 23.967°N 91.417°E / 23.967; 91.417

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా (ఐఐఐటీ అగర్తలా, ట్రిపుల్ ఐటీ అగర్తలా) అనేది త్రిపుర రాజధాని అగర్తలా సమీపంలోని బోద్‌జంగ్‌నగర్‌లో ప్రతిపాదించబడిన ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 20 ఐఐఐటీలలో ఇదీ ఒకటి.

ప్రాంగణం

[మార్చు]

అగర్తలా సమీపంలోని బోద్‌జంగ్‌నగర్‌లో 52 ఎకరాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేవరకు నిట్ అగర్తలా క్యాంపస్‌ నుండి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.[1][2]

చరిత్ర

[మార్చు]

2012లో ఈ ఐఐఐటీ అగర్తలా ప్రాజెక్ట్ ఆమోదించబడింది.[2] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Deb, Debraj (2018-06-29). "Tripura IIIT to start from NIT campus". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Tripura IIIT to start functioning this year, says state education minister". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-06-29. Retrieved 2023-02-02.
  3. "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
  4. "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-02.